MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajal-aggarwal-mahesh-babu-namrata-business-men-movie65641c38-20d2-4032-83ba-109c20f3a302-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kajal-aggarwal-mahesh-babu-namrata-business-men-movie65641c38-20d2-4032-83ba-109c20f3a302-415x250-IndiaHerald.jpg50 ఏళ్లు వచ్చినా కూడా 25 ఏళ్ళ హీరోలా ఉన్న మహేష్ బాబు సూపర్ స్టార్ అవడం వెనుక ఎంతో కృషి పట్టుదల ఉంది.అయితే పేరుకే పెద్ద హీరో కొడుకు గానీ ఆయన సినిమాల కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. పక్కన సగం ప్రపంచం కొట్టుకుపోయినా సరే సినిమా మీదే కాన్సెంట్రేట్ చేస్తారు.అయితే అలాంటి మహేష్ బాబు ఓ ముద్దు పెట్టడం కోసం ఇంట్లో పెద్ద రచ్చ జరిగిందట.మరి ఇంతకీ ఆ ముద్దు వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.మహేష్ బాబు ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా నటి కాజల్ అగర్వాల్ తో కూడా ఈయన రెండు సాKAJAL AGGARWAL; MAHESH BABU; NAMRATA; BUSINESS MEN MOVIE{#}CBN;Namrata Shirodkar;kajal aggarwal;Brahmotsavam;Raccha;puri jagannadh;mahesh babu;Hero;Cinemaమహేష్ బాబు ముద్దు వెనక ఇంత కథ నడిచిందా.. నమ్మలేని నిజం.?మహేష్ బాబు ముద్దు వెనక ఇంత కథ నడిచిందా.. నమ్మలేని నిజం.?KAJAL AGGARWAL; MAHESH BABU; NAMRATA; BUSINESS MEN MOVIE{#}CBN;Namrata Shirodkar;kajal aggarwal;Brahmotsavam;Raccha;puri jagannadh;mahesh babu;Hero;CinemaWed, 06 Nov 2024 11:18:00 GMT 50 ఏళ్లు వచ్చినా కూడా 25 ఏళ్ళ హీరోలా ఉన్న మహేష్ బాబు సూపర్ స్టార్ అవడం వెనుక ఎంతో కృషి పట్టుదల ఉంది.అయితే పేరుకే పెద్ద హీరో కొడుకు గానీ ఆయన సినిమాల కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. పక్కన సగం ప్రపంచం కొట్టుకుపోయినా సరే సినిమా మీదే కాన్సెంట్రేట్ చేస్తారు.అయితే అలాంటి మహేష్ బాబు ఓ ముద్దు పెట్టడం కోసం ఇంట్లో పెద్ద రచ్చ జరిగిందట.మరి ఇంతకీ ఆ ముద్దు వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.మహేష్ బాబు ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా నటి కాజల్ అగర్వాల్ తో కూడా ఈయన రెండు సార్లు నటించారు. బిజినెస్ మాన్, బ్రహ్మోత్సవం వంటి రెండు సినిమాలు వచ్చాయి. అయితే బ్రహ్మోత్సవం సినిమాలో కాజల్ తో పాటు సమంత, ప్రణీత వంటి హీరోయిన్లు కూడా చేసారు. 

అయితే కాజల్ తో పూర్తిస్థాయి స్క్రీన్ షేర్ చేసుకుంది మాత్రం బిజినెస్ మాన్.. ఈ సినిమా స్టోరీలో భాగంగా పూరి జగన్నాథ్ కాజల్ అగర్వాల్ కి మహేష్ బాబుకి మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశాన్ని పెట్టారు. అయితే ఈ లిప్ లాక్ సన్నివేశానికి కాజల్ ఒప్పుకున్నప్పటికీ మహేష్ బాబు మాత్రం బెట్టు చేశారట.ఎందుకంటే నమ్రత పర్మిషన్ తీసుకోకుండా ఒప్పుకోవడం ఎలా అని ముందుగా నో చెప్పారట. ఆ తర్వాత ఇంటికి వెళ్లి నమ్రత పర్మిషన్ తీసుకోగా నమ్రత మాత్రం సినిమాల్లో ఇవన్నీ కామన్ కదా..

దీనికోసం నన్ను అడగాలా అని చెప్పిందట. ఇక నమ్రత పర్మిషన్ ఇవ్వడంతో మహేష్ బాబు కూడా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో ముద్దు సన్నివేశంలో చాలా బాగా నటించారట.అయితే కాజల్ అగర్వాల్ మహేష్ బాబుల ముద్దు సన్నివేశం బాగా రావడంతో ఈ సినిమా చూసిన చాలామంది నెటిజన్లు ఈ ముద్దు సన్నివేశం చూసాక నమ్రత రియాక్షన్ ఏంటో అంటూ సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ చేశారు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ చిన్నారి ఇప్పుడు సూపర్ స్టార్.. తన నటనతో ఇండియాకే చెమటలు పట్టించింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>