MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-superstar8a77cbfc-1269-4b5a-822c-b24d2417bfc1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-superstar8a77cbfc-1269-4b5a-822c-b24d2417bfc1-415x250-IndiaHerald.jpgఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఆమె ఎవరు ఏమిటో తెలియటం లేదా.. ? ఇంతకీ ఆమె మరెవరో ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార .. బాలీవుడ్లో ఆమె తొలి సినిమా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది .. నయనతార షారుక్ జంట‌గా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయ్యింది . superstar{#}ajith kumar;Jawaan;Joseph Vijay;nayantara;nayana harshita;Akkineni Nagarjuna;Venkatesh;Ajit Pawar;Tamil;marriage;Heroine;Balakrishna;Chiranjeevi;bollywood;Yevaru;Chitram;Cinemaఈ చిన్నారి ఇప్పుడు సూపర్ స్టార్.. తన నటనతో ఇండియాకే చెమటలు పట్టించింది..!ఈ చిన్నారి ఇప్పుడు సూపర్ స్టార్.. తన నటనతో ఇండియాకే చెమటలు పట్టించింది..!superstar{#}ajith kumar;Jawaan;Joseph Vijay;nayantara;nayana harshita;Akkineni Nagarjuna;Venkatesh;Ajit Pawar;Tamil;marriage;Heroine;Balakrishna;Chiranjeevi;bollywood;Yevaru;Chitram;CinemaWed, 06 Nov 2024 13:22:00 GMTసినిమాల్లో ఉంటూ ఒక్క హీరోయిన్ ఒక్క భాషలో తొలి సినిమా తోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. ఆమె ఎవరు ఏమిటో తెలియటం లేదా.. ? ఇంతకీ ఆమె మరెవరో ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార .. బాలీవుడ్లో ఆమె తొలి సినిమా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టింది .. నయనతార షారుక్ జంట‌గా  నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయ్యింది .


నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్.. సినిమాల కోసం తన పేరును మార్చుకుంది. యాంకరింగ్ చేస్తూ తన కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అయ్యా సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత అక్కడ అగ్ర హీరోలైన విజయ్ , అజిత్ , సూర్యాలతో నటించి స్టార్ డం తెచ్చుకుంది. తెలుగులో కూడా ఈమె చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ , వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్గా వెలిగింది. .


తమిళంలో ‘అరమ్‌’, ‘మోకుట్టి అమ్మన్‌’ సినిమాల‌ విజయాలతో లేడీ సూపర్ స్టార్‌ బిరుదును పొందింది నయనతార.. అయితే 40 ఏళ్ల వయసు దాటిన ఇద్దరు పిల్లలకు తల్లి అయినా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా అర‌డజనకు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది . ఇప్పుడు ఆమె నటించిన ‘మన్నగట్టి’ చిత్రం ‘పరీక్ష’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘డియర్ స్టూడెంట్స్’, ‘టాక్సిక్’, ‘హాయ్’ సినిమాల్లో కూడా నటిస్తోంది. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలో నటిస్తూనే ఆ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన నయనతార.. 7 ఏళ్ల డేటింగ్ తర్వాత 2022లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఉయిర్ మరియు ఉలాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నటి కస్తూరి అరెస్ట్ ?.. సారీ చెప్పినా తప్పని చిక్కులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>