MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab316ac9d-5b0d-4b7e-a932-ec76f98353e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab316ac9d-5b0d-4b7e-a932-ec76f98353e2-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు చాలా సంవత్సరాల క్రితం ఆర్య అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఒక్క సారిగా అల్లు అర్జున్ , సుకుమార్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీని నిర్మించిన దిల్ రాజు కి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావడం మాత్రమే కాకుండా భారీ ఎత్తున డబ్బులు కూడా వచ్చాయి. ఈ సినిమా కథను సుకుమార్ , అసలు అల్లు అర్జున్ Aa{#}allari naresh;arya;Aryaa;Allari;Blockbuster hit;Interview;Arjun;sukumar;Allu Arjun;Sri Venkateshwara Creations;dil raju;Cinemaఆర్య కథను సుకుమార్ ఎవరికోసం రాశారో తెలుసా.. కానీ ఆ హీరో కే వినిపించలేదు..?ఆర్య కథను సుకుమార్ ఎవరికోసం రాశారో తెలుసా.. కానీ ఆ హీరో కే వినిపించలేదు..?Aa{#}allari naresh;arya;Aryaa;Allari;Blockbuster hit;Interview;Arjun;sukumar;Allu Arjun;Sri Venkateshwara Creations;dil raju;CinemaWed, 06 Nov 2024 14:15:00 GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు చాలా సంవత్సరాల క్రితం ఆర్య అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఒక్క సారిగా అల్లు అర్జున్ , సుకుమార్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఈ మూవీని నిర్మించిన దిల్ రాజు కి కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావడం మాత్రమే కాకుండా భారీ ఎత్తున డబ్బులు కూడా వచ్చాయి. ఈ సినిమా కథను సుకుమార్ , అసలు అల్లు అర్జున్ కోసం రాసుకోలేదు.

ఎవరికోసం రాసుకున్నాడు అనేది తెలుసా ..? తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... సుకుమార్ గారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోజు కలిశారు. ఇక ఆయన మాట్లాడుతూ ఉండగా నాతో ఒక విషయాన్ని చెప్పారు. అది ఏమిటి అంటే ... అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య సినిమా కథను నిన్ను ఊహించుకొని రాసుకున్నాను. నువ్వు అల్లరి సినిమాలో చాలా బాగా నటించావు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. నీతోనే సినిమా చేద్దాం అని ఆ కథను రాసుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా నీకు అసలు ఆ కథను కూడా వినిపించలేదు.

ఇక ఎవరికి ఏ సినిమా రావాలో వారికి వస్తుంది. అందుకే అది అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లినట్లుంది అని సుకుమార్ అన్నట్లు అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ , అల్లు అర్జున్ హీరో గా పుష్ప పార్ట్ 2 మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అల్లరి నరేష్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

22ఏళ్లకే తల్లినయ్యా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యానిమల్ బ్యూటీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>