MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/meenakshi234f1a83-6740-428d-ae53-0f2ba63a2aa6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/meenakshi234f1a83-6740-428d-ae53-0f2ba63a2aa6-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి మాణులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల , మీనాక్షి చౌదరి ఈ మూవీలో మహేష్ కి జోడిగా నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల ఆయన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ సినిమా ద్వారా శ్రీ లీలా , మీనాక్షి చౌదరికి పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు మాత్రం వచ్చింది. ఇది ఇలా ఉంటే Meenakshi{#}Kesari;Viswak sen;choudary actor;Makar Sakranti;Joseph Vijay;bhaskar;mahesh babu;trivikram srinivas;varun tej;Baba Bhaskar;Guntur;Balakrishna;BEAUTY;Beautiful;Josh;sree;Tamil;Cinema;Teluguఇండస్ట్రీని ఏలుతున్న మహేష్ బ్యూటీస్.. వరుస పెట్టి అలాంటి పనులు..?ఇండస్ట్రీని ఏలుతున్న మహేష్ బ్యూటీస్.. వరుస పెట్టి అలాంటి పనులు..?Meenakshi{#}Kesari;Viswak sen;choudary actor;Makar Sakranti;Joseph Vijay;bhaskar;mahesh babu;trivikram srinivas;varun tej;Baba Bhaskar;Guntur;Balakrishna;BEAUTY;Beautiful;Josh;sree;Tamil;Cinema;TeluguWed, 06 Nov 2024 17:35:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి మాణులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల , మీనాక్షి చౌదరి ఈ మూవీలో మహేష్ కి జోడిగా నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల ఆయన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ సినిమా ద్వారా శ్రీ లీలా , మీనాక్షి చౌదరికి పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు మాత్రం వచ్చింది.

ఇది ఇలా ఉంటే మహేష్ హీరోగా రూపొందిన సినిమాలో హీరోయిన్లుగా నటించిన శ్రీ లీలా , మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయిలో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. శ్రీ లీల బోయిన సంవత్సరం వరస పెట్టి అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందులో బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో ఈ బ్యూటీ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఆ సినిమా తప్పిస్తే ముద్దుగుమ్మకు వేరే సినిమా ద్వారా పెద్ద స్థాయి విజయాలు దక్కలేదు. ఈ సంవత్సరం మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో ఫుల్ జోష్ ను చూపిస్తుంది. ఈ సంవత్సరం మొదట గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనాక్షి ఆ తర్వాత తమిళ హీరో తలపతి విజయ్ హీరోగా రూపొందిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించి హిట్ ను అందుకోగా , మరికొన్ని రోజుల్లోనే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన మట్కా ,  విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మెకానిక్ రాఖీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా మహేష్ బ్యూటీలు వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తన మరణంపై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>