MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-canceled-with-the-director-who-gave-four-blockbusters-reason-for-that-tough-decision4526c0fd-ab6c-4166-81d8-909f8fc684ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-canceled-with-the-director-who-gave-four-blockbusters-reason-for-that-tough-decision4526c0fd-ab6c-4166-81d8-909f8fc684ee-415x250-IndiaHerald.jpg. ఈయనకు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులను బి గోపాల్ ఒకరు. మొదటగా బాలయ్య , గోపాల్ కాంబోలో లారీ డ్రైవర్ అనే మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా , ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సమరసింహారెడ్డి సినిమా వచ్చింది. ఈ మూవీ ఏకంగా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరి కాంబోలో నరసింహ నాయుడు అనే మరో ప్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ తెరకెక్కింది. Balayya{#}b gopal;Narasimha Naidu;Bolla Brahmanaidu;Rowdy Inspector;Driver;krishna;Samarasimhareddy;Balakrishna;Blockbuster hit;Industry;Darsakudu;Tollywood;Suresh;Cinema;Directorనాలుగు బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన డైరెక్టర్‌తో బాలయ్య మూవీ క్యాన్సల్.. ఆ కఠిన నిర్ణయానికి షాకింగ్‌ కారణం..!నాలుగు బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన డైరెక్టర్‌తో బాలయ్య మూవీ క్యాన్సల్.. ఆ కఠిన నిర్ణయానికి షాకింగ్‌ కారణం..!Balayya{#}b gopal;Narasimha Naidu;Bolla Brahmanaidu;Rowdy Inspector;Driver;krishna;Samarasimhareddy;Balakrishna;Blockbuster hit;Industry;Darsakudu;Tollywood;Suresh;Cinema;DirectorWed, 06 Nov 2024 16:51:35 GMTనందమూరి బాలకృష్ణ తన కెరియర్లో ఎన్నో బ్లాక్బస్టర్ , ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించాడు. ఈయనకు అద్భుతంగా కలిసి వచ్చిన దర్శకులను బి గోపాల్ ఒకరు. మొదటగా బాలయ్య , గోపాల్ కాంబోలో లారీ డ్రైవర్ అనే మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా , ఆ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సమరసింహారెడ్డి సినిమా వచ్చింది. ఈ మూవీ ఏకంగా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ మూవీ తర్వాత వీరి కాంబోలో నరసింహ నాయుడు అనే మరో ప్యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ తెరకెక్కింది.


సినిమా కూడా సమరసింహారెడ్డి సినిమా మాదిరిగానే ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా వరుసగా నాలుగు విజయవంతమైన సినిమాల తర్వాత మూవీ గా పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమా వీరి కాంబోలో రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దానితో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా ఐదు సినిమాలు రూపొందిన వీరి కాంబోలో ఆరవ మూవీగా హరహర మహాదేవ అనే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ రావడం మాత్రమే కాకుండా ఈ మూవీ లాంచింగ్ వేడుకను కూడా నిర్వహించారు.


కొన్ని పోస్టర్లను కూడా మేకర్స్ విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... బాలకృష్ణతో హర హర మహాదేవ సినిమాను అనౌన్స్ చేసాం. కానీ అప్పటికి మా దగ్గర కథ లేదు. ఆ సినిమా నిర్మాత సురేష్ ఒక దర్శకుడు దగ్గర కథ ఉంది ... దానితో చేద్దాం అన్నాడు. కానీ ఆ తర్వాత ఆ దర్శకుడు కథ చెప్పలేదు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే దానిని విన్నాం. కానీ అది కూడా పెద్దగా నచ్చలేదు. దానితో ఎంత ప్రయత్నించినా కథ దొరకపోవడంతో బాలకృష్ణతో ఆ సినిమాను ఆపివేశం అని గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తన మరణంపై సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>