MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran05fbc862-393b-4721-b7b0-8982342e427e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran05fbc862-393b-4721-b7b0-8982342e427e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన పెయింట్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 30 వ తేదీనే ప్రదర్శించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కే మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు విడుదల రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్స్ దక్కుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగాKiran{#}kiran;Yuva;October;Blockbuster hit;Industry;Box office;Telugu;Cinemaబ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతున్న "క".. ఆరు రోజుల్లో వచ్చింది ఎంతో తెలుసా..?బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతున్న "క".. ఆరు రోజుల్లో వచ్చింది ఎంతో తెలుసా..?Kiran{#}kiran;Yuva;October;Blockbuster hit;Industry;Box office;Telugu;CinemaWed, 06 Nov 2024 14:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన పెయింట్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 30 వ తేదీనే ప్రదర్శించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ కే మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు విడుదల రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్స్ దక్కుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. మరి ఈ సినిమాకు 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఇప్పటివరకు ఎన్ని కోట్ల లాభం వచ్చింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

6 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 4.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.86 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 5.04 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.95 కోట్ల షేర్ , 18.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 6 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 62 లక్షల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 2.60 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 14.17 కోట్ల షేర్ ... 25.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి 10 కోట్ల ఫ్రీ రిలీజ్ చేసిన జరగగా ఈ సినిమా 11 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 3.7 కోట్ల లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

22ఏళ్లకే తల్లినయ్యా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యానిమల్ బ్యూటీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>