MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarak5a020b2d-635c-42d7-9d9d-cdf7088bc6a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarak5a020b2d-635c-42d7-9d9d-cdf7088bc6a4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో మొదటగా స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి అనే సినిమాను తెరకెకTarak{#}Bari;Student No 1;Simhadri;koratala siva;Janhvi Kapoor;Beautiful;Rajamouli;bollywood;Jr NTR;Cinemaఆదర్శకుడి వల్ల అష్ట కష్టాలనుభవించిన తారక్.. చివరికి అలా బయటపడ్డాడు..?ఆదర్శకుడి వల్ల అష్ట కష్టాలనుభవించిన తారక్.. చివరికి అలా బయటపడ్డాడు..?Tarak{#}Bari;Student No 1;Simhadri;koratala siva;Janhvi Kapoor;Beautiful;Rajamouli;bollywood;Jr NTR;CinemaWed, 06 Nov 2024 16:20:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో మొదటగా స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.

మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అదిరిపోయే స్థాయిలో పెరిగింది. అలాగే రాజమౌళి క్రేజ్ కూడా ఈ మూవీ తో భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కడలేని కష్టాలు వచ్చాయి. అది ఎలా అనుకుంటున్నారా .? సింహాద్రి సినిమాతో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న తారక్మూవీ తర్వాత వరస పెట్టి బారి అపజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు.

అలా చాలా కాలం పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుసగా అపజయాలను అందుకున్నాయి. అలా చాలా కాలం పాటు ఫ్లాప్ లను ఎదుర్కొన్న జూనియర్ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు విజయాన్ని అందుకున్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా భారీ కలక్షన్లను వసూలు చేసింది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో తారక్ కి జోడిగా నటించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

22ఏళ్లకే తల్లినయ్యా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యానిమల్ బ్యూటీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>