HealthPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cycolagy500c866f-7abe-4b82-a88e-282f23972fad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/cycolagy500c866f-7abe-4b82-a88e-282f23972fad-415x250-IndiaHerald.jpgసైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఎలా ఉంటారు అనే దానిపై కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం. కొంత మంది ఏదైనా విషయాన్ని ఎవరినైనా అడిగినప్పుడు కొంత మంది దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏదో ఒకటి వాదిస్తూ ఉంటారు. చివరికి తమ మాట ను నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి స్వచ్ఛమైన వ్యక్తుల లక్షణాలు ఏ మాత్రం కావు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది. స్వచ్ఛమైన వ్యక్తులను ఎవరైనా ఏదైనా విషయం అడిగినట్లయితే వారికి ఆ విషయం గురించి ఏ అవగాహన లేకపోవడం , దాని గురించి తెలియకపోతే దానినCycolagyసైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఈ విధంగా ఉంటారు.. ఇలా నడుచుకుంటారు..?సైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఈ విధంగా ఉంటారు.. ఇలా నడుచుకుంటారు..?CycolagyWed, 06 Nov 2024 12:40:00 GMTసైకాలజీ ప్రకారం స్వచ్ఛమై న వ్యక్తు లు ఎలా ఉంటా రు అనే దానిపై కొన్ని విషయాలు ఉన్నాయి . అవి ఏమిటి అనే వివరాలను తెలుసు కుందాం.

కొంత మంది ఏదైనా విషయాన్ని ఎవరినైనా అడిగినప్పుడు కొంత మంది దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏదో ఒకటి వాదిస్తూ ఉంటారు. చివరికి తమ మాట ను నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి స్వచ్ఛమైన వ్యక్తుల లక్షణాలు ఏ మాత్రం కావు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది. స్వచ్ఛమైన వ్యక్తులను ఎవరైనా ఏదైనా విషయం అడిగినట్లయితే వారికి ఆ విషయం గురించి ఏ అవగాహన లేకపోవడం , దాని గురించి తెలియకపోతే దానిని ఎంత మంది ముందు అయిన సరే ఆ విషయం మాకు తెలియదు అని చెప్పేస్తుంటారు అని అలా చెప్పడానికి వారు ఏ మాత్రం వెనకాడరు అని అలా వెనకాడకుండా తమకు తెలియని విషయాలను తెలియదు అనే చెప్పే వ్యక్తిత్వం కలవారు స్వచ్ఛమైన వ్యక్తులు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది. 

ఇక స్వచ్ఛమైన వ్యక్తులలో మరో లక్షణం వారు ఏదైనా తప్పు చేసిన లేక వారు చేసిన పనుల వల్ల ఎవరైనా బాధపడినట్లయితే ఏ మాత్రం వెనకాడకుండా వారికి క్షమాపణ చెప్పడం చేస్తారు అని తెలుస్తుంది. సైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఏ విషయం తెలియకపోయినా తెలియదు అని పది మంది చెప్పడం , అలాగే తామ వల్ల ఎవరైనా బాధపడిన , ఏదైనా ఇబ్బంది పడిన వెంటనే వారికి ఎంత మంది ముందు అయిన క్షమాపణ చెప్పడం లాంటివి చేయడం స్వచ్ఛమైన మనుషుల లక్షణాలు అని సైకాలజీ ప్రకారం తెలుస్తోంది. ఇలా సైకాలజీ ప్రకారం స్వచ్ఛమైన వ్యక్తులు ఎంతో పద్ధతి గా , మాట తీరును , నడవడిక ను చూపిస్తా రు అని తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప వర్సెస్ కంగువా .. ఆ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>