MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanf7ba6a69-f0b5-41f7-a19e-bac7496be411-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanf7ba6a69-f0b5-41f7-a19e-bac7496be411-415x250-IndiaHerald.jpg కళ్ళల్లో నీళ్లు ఒంటిపై చెమట రెండు ఆల్టర్నేట్ గా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సిచువేషన్స్ మనలో చాలామంది ఎదురొక్కుని ఉంటారు. అయితే స్టార్ హీరోలు కూడా అలా చెమటలు పట్టి భయపడిపోయేంత రేంజ్ లో ఫీల్ అవుతూ ఉంటారా..? అంటే ఎస్ అనే సమాధానం వినిపిస్తుంది. అంతేకాదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం అలా ఓ రోజు భయపడి నైట్ అంతా నిద్ర కూడా పోలేదట . దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..! ram charan{#}Janhvi Kapoor;Kevvu Keka;Varasudu;Chirutha;september;puri jagannadh;Hero;GEUM;November;Chiranjeevi;Pawan Kalyan;Ram Charan Teja;Cinema;bollywoodఒళ్లంతా చెమటలు.. గుక్క పట్టి ఒకటే ఏడుపు..చరణ్ జీవితంలోనే మర్చిపోలేని రాత్రి అదే..!ఒళ్లంతా చెమటలు.. గుక్క పట్టి ఒకటే ఏడుపు..చరణ్ జీవితంలోనే మర్చిపోలేని రాత్రి అదే..!ram charan{#}Janhvi Kapoor;Kevvu Keka;Varasudu;Chirutha;september;puri jagannadh;Hero;GEUM;November;Chiranjeevi;Pawan Kalyan;Ram Charan Teja;Cinema;bollywoodWed, 06 Nov 2024 14:03:00 GMTఇంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సిచువేషన్స్ లో బాగా భయపడిపోతూ ఉంటారు . వణుకు వచ్చేస్తుంది . కళ్ళల్లో నీళ్లు ఒంటిపై చెమట రెండు ఆల్టర్నేట్ గా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి సిచువేషన్స్ మనలో చాలామంది ఎదురొక్కుని ఉంటారు. అయితే స్టార్ హీరోలు కూడా అలా చెమటలు పట్టి భయపడిపోయేంత రేంజ్ లో ఫీల్ అవుతూ ఉంటారా..? అంటే ఎస్ అనే సమాధానం వినిపిస్తుంది. అంతేకాదు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం అలా ఓ రోజు భయపడి నైట్ అంతా నిద్ర కూడా పోలేదట . దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..!


మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు . చిరుత సినిమాతో తన తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు . ఈ సినిమాలో రామ్ చరణ్ నటన కెవ్వు కేక అనే చెప్పాలి . మరి ముఖ్యంగా పూరి జగన్నాథ్ ఇంట్రడక్షన్ సీన్ ని హైలైట్ గా మార్చేశాడు. ఈ సినిమా 28 సెప్టెంబర్ 2007లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.



అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజు చరణ్ చాలా చాలా భయపడిపోయాడట . "పెద్ద స్టార్ హీరో కొడుకు ని అలాంటి ఒక నటననే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అభిమానులు ఫస్ట్ టైం స్క్రీన్  పై కనిపించబోతున్నాను.. జనాలు నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారా..? నా నటన వాళ్ళకి నచ్చుతుందా? రిజల్ట్ ఎలా ఉంటుంది ..? అనేసి చాలా భయపడ్డారట ". ఆరోజు రాత్రి మొత్తం అసలు నిద్ర పోలేదట.  ప్రీమియర్స్ పడ్డాక.. మెగా ఫ్యామిలీ నుంచి వారసుడు వచ్చారు .ఇండస్ట్రీకి మరో చిరంజీవి దొరికాడు అంటూ జనాలు బాగా పొగిడేయడంతో ఊపిరిపిల్చుకున్నారట. రామ్ చరణ్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలకే ఆ భయం అలాగే కొనసాగిన ఆ తర్వాత మాత్రం తన సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే భయపడడమే మానేశాడట . రామ్ చరణ్ అంతలా మారిపోయాడు . రామ్ చరణ్ ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు . అదేవిధంగా నవంబర్ 22వ తేదీ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

22ఏళ్లకే తల్లినయ్యా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యానిమల్ బ్యూటీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>