MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehareenfbee59b0-ff67-4c57-87e9-0839bcabc8cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mehareenfbee59b0-ff67-4c57-87e9-0839bcabc8cc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెహరీన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో ఈమె నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అMehareen{#}anil ravipudi;bhavya;Raja The Great;krishna;prema;BEAUTY;marriage;Haryana;Industry;media;Nani;Hanu Raghavapudi;Telangana Chief Minister;CM;Cinema;Telugu;Tollywood;Loveమెహరీన్ : నిశ్చితార్థం తర్వాత సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?మెహరీన్ : నిశ్చితార్థం తర్వాత సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?Mehareen{#}anil ravipudi;bhavya;Raja The Great;krishna;prema;BEAUTY;marriage;Haryana;Industry;media;Nani;Hanu Raghavapudi;Telangana Chief Minister;CM;Cinema;Telugu;Tollywood;LoveWed, 06 Nov 2024 12:22:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మెహరీన్ ఒకరు . ఈ ముద్దు గుమ్మ నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో ఈమె నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. 

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన రాజా ది గ్రేట్ , ఏఫ్ 2 , ఏఫ్ 3 సినిమాలలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇకపోతే 2021 వ సంవత్సరం మెహరీన్ కు హర్యానా కు చెందిన భవ్య  బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. హర్యానా కు గతంలో మూడు సార్లు ముఖ్య మంత్రి గా పని చేసిన బజన్ లాల్ బిష్ణోయ్ మనవడే ఈ భవ్య  బిష్ణోయ్. ఇక అంతా సజావుగా జరుగుతుంది. 

మెహరీన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అనుకునే సమయం లోనే కొన్ని కారణాల వల్ల విరి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇక పెళ్లి తర్వాత ఈమెకు భారీ స్థాయి క్రేజీ ఉన్న సినిమాలలో కూడా అవకాశాలు దక్కలేదు. ఇక అడపదడప సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియా ద్వారా ఈమె తన అభిమానులతో బాగానే టచ్ లో ఉంటుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప వర్సెస్ కంగువా .. ఆ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>