MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan8f83bbc6-729a-4db7-8b98-f1c8fc21bcca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan8f83bbc6-729a-4db7-8b98-f1c8fc21bcca-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ కొంతకాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ ఒక్క సారిగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా చరణ్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియారా అద్వానీ హీరోయిన్గా నటించగాCharan{#}tara;Kiara Advani;naveen chandra;thaman s;sunil;srikanth;Beautiful;anjali;Rajamouli;surya sivakumar;shankar;January;Makar Sakranti;Sri Venkateshwara Creations;dil raju;GEUM;India;Cinemaఒక్క మాటతో గేమ్ చేంజర్ పై హైప్ పెంచేసిన చరణ్..?ఒక్క మాటతో గేమ్ చేంజర్ పై హైప్ పెంచేసిన చరణ్..?Charan{#}tara;Kiara Advani;naveen chandra;thaman s;sunil;srikanth;Beautiful;anjali;Rajamouli;surya sivakumar;shankar;January;Makar Sakranti;Sri Venkateshwara Creations;dil raju;GEUM;India;CinemaWed, 06 Nov 2024 14:53:00 GMTరామ్ చరణ్ కొంతకాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ ఒక్క సారిగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా చరణ్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా ... ఎస్ జే సూర్యమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అంజలి , నవీన్ చంద్ర , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ టీజర్ ను ఈ నెల 9 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా చరణ్ ఈ సినిమా గురించి ఓ ఈవెంట్లో మాట్లాడాడు. చరణ్ తాజా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించాడు.

ఆయన సినిమాల్లో పాటలు , యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇక ఆయన సినిమాల్లో సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. అలాంటి సోషల్ మెసేజ్ ఈ సినిమాలో సినిమాలో కూడా ఉంటుంది. ఇక పూర్వం శంకర్ గారు ఎంత గొప్ప సినిమాలను చేశారో ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది అని చరణ్ చెప్పాడు. ఇలా చరణ్ చెప్పడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి పెరిగిపోయాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

22ఏళ్లకే తల్లినయ్యా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యానిమల్ బ్యూటీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>