MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunnyleone8fb6b630-ad63-44cd-a75c-e86b26dd428c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunnyleone8fb6b630-ad63-44cd-a75c-e86b26dd428c-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృంగార తారగా మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు ల్లో రాణిస్తుంది. బాలీవుడ్ లో వరుసగా లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు బోల్డ్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. అలాగే సన్నీ లియోన్ తెలుగులోనూ నటించింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడ వేగ లో స్పెషల్ సాంగ్ , ఆతర్వాత తెలుగులో కరెంట్ తీగ, మంచు విష్ణు నటించిన జిన్నా ల్లో చేసిందsunnyleone{#}manchu vishnu;Sunny Leone;Husband;dr rajasekhar;Hindi;marriage;BEAUTY;bollywoodమళ్ళీ పెళ్లిచేసుకున్న శృంగార తార 'సన్నీ' బేబీ..ఎవర్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?మళ్ళీ పెళ్లిచేసుకున్న శృంగార తార 'సన్నీ' బేబీ..ఎవర్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?sunnyleone{#}manchu vishnu;Sunny Leone;Husband;dr rajasekhar;Hindi;marriage;BEAUTY;bollywoodTue, 05 Nov 2024 11:44:04 GMTబాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృంగార తారగా మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు ల్లో రాణిస్తుంది. బాలీవుడ్ లో వరుసగా లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు బోల్డ్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. అలాగే సన్నీ లియోన్ తెలుగులోనూ నటించింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడ వేగ లో స్పెషల్ సాంగ్ , ఆతర్వాత తెలుగులో కరెంట్ తీగ, మంచు విష్ణు నటించిన జిన్నా ల్లో చేసింది. ఇదిలా ఉంటే సన్నీ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే.తాజాగా సన్నీ మరోసారి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 

ఈ జంట మాల్దీవులలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి డ్రస్ లో అదరగొట్టారు. వారి పిల్లలు నిషా, అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ కూడా వారిద్దరి వివాహ వేడుకకు సాక్షులుగా ఉన్నారు. ఈ వేడుకల ఫోటోలను సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.'తొలిసారి పెళ్లి దేవుడు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈసారి మేం ఐదుగురు మాత్రమే ఉన్నాం. మా మధ్య చాలా ప్రేమ, సమయం ఉంది. నువ్వు ఎప్పుడూ నా జీవితంలో ప్రేమతో ఉంటావు' అని సన్నీ లియోన్ ఈ పోస్ట్ కు రాసుకొచ్చింది. సన్నీ లియోన్ జనవరి 2011లో డేనియల్ వెబర్‌ని పెళ్లాడింది. ఈ జంట నిషాను జూలై 2017లో దత్తత తీసుకున్నారు. 2018లో అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అనే కవలలు సరోగసి ప్రెగ్నెన్సీ ద్వారా సన్నీకి జన్మించారు.ప్రస్తుతం తెలుగు,తమిళ్ , మలయాళ, హిందీ భాషల్లో సన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలతో ఈ హాట్ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తళపతి 69 : ఓవర్సీస్ హక్కులను ఏకంగా అన్ని కోట్లకి దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>