MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaba4462bb-e201-476f-bfb8-f9d4c618cbda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suryaba4462bb-e201-476f-bfb8-f9d4c618cbda-415x250-IndiaHerald.jpgఓటీటీ ప్లాట్ ఫామ్ లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. బాలకృష్ణ తన కెరీర్ లోనే మొదటిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తన సత్తాను చాటుకున్నారు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత సీజన్ లో అత్యధిక వ్యూస్ తో సంచలనం క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్-4 గ్రాండ్ గా ప్రారంభమైంది. surya{#}jyothika;Tammudu;Thammudu;CBN;Andhra Pradesh;Service;Darsakudu;surya sivakumar;Wife;Girl;Success;Episode;bollywood;Director;Balakrishna;Hero;Teluguతమ్ముడితో గొడవలపై సూర్య సంచలన వ్యాఖ్యలు ?తమ్ముడితో గొడవలపై సూర్య సంచలన వ్యాఖ్యలు ?surya{#}jyothika;Tammudu;Thammudu;CBN;Andhra Pradesh;Service;Darsakudu;surya sivakumar;Wife;Girl;Success;Episode;bollywood;Director;Balakrishna;Hero;TeluguTue, 05 Nov 2024 13:03:00 GMTఓటీటీ ప్లాట్ ఫామ్ లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. బాలకృష్ణ తన కెరీర్ లోనే మొదటిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ పై తన సత్తాను చాటుకున్నారు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత సీజన్ లో అత్యధిక వ్యూస్ తో సంచలనం క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్-4 గ్రాండ్ గా ప్రారంభమైంది.


ఇటీవలే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. బావతో కలిసి బాలయ్య ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్-4లో హీరో సూర్య వచ్చి అలరించాడు. తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. జ్యోతిక లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని సూర్య తెలిపాడు.


తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో సూర్య సమాజ సేవ గురించి కూడా మాట్లాడారు. సూర్య ఓ అమ్మాయికి సహాయం చేయగా.... ఆమె చెప్పిన మాటలను వీడియో రూపంలో బాలకృష్ణ చూపించారు. ఆ అమ్మాయి మాటలు వింటూ సూర్య కన్నీరు పెట్టుకున్నారు. బాలకృష్ణ కూడా నాకు కన్నీళ్లు వస్తున్నాయి అని చెప్పాడు. ఇక తమిళనాడులో చాలామంది ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.


అలాగే తెలుగు నుంచి కూడా దాదాపు సగం మంది జనాలు ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చే సహాయం చేశారని సూర్య తెలియజేశాడు. అందుకు సూర్య ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పాడు. తమ్ముడితో గొడవలపై సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అతనితో గొడవలు లేవని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సూర్య అభిమానులు అందరూ కూడా ఈ షో కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిలో కంగువ దర్శకుడు శివ, బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కూడా బాలయ్య షోలో ఎంట్రీ ఇచ్చారు.
 








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జనసేనలోకి హాట్‌ బ్యూటీ కస్తూరి?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>