MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/varunca5202fd-9dad-45c4-8352-f664ec4dbaf3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/varunca5202fd-9dad-45c4-8352-f664ec4dbaf3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో వరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన నటించిన సినిమాలు పెద్ద స్థాయి విజయాలను అందుకోవడం లేదు. కొంత కాలం క్రితం వరుణ్ "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో వెంVarun{#}praveen;arjuna;cinema theater;anil ravipudi;varun tej;varun sandesh;News;November;Yuva;choudary actor;Hero;Venkatesh;Cinemaఫ్లాప్స్ లో కూడా ఇంతా క్రేజా.. ఏకంగా అన్ని కోట్లకి అమ్ముడుపోయిన మట్కా హక్కులు..?ఫ్లాప్స్ లో కూడా ఇంతా క్రేజా.. ఏకంగా అన్ని కోట్లకి అమ్ముడుపోయిన మట్కా హక్కులు..?Varun{#}praveen;arjuna;cinema theater;anil ravipudi;varun tej;varun sandesh;News;November;Yuva;choudary actor;Hero;Venkatesh;CinemaTue, 05 Nov 2024 14:22:00 GMTటాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో వరుణ్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన నటించిన సినిమాలు పెద్ద స్థాయి విజయాలను అందుకోవడం లేదు. కొంత కాలం క్రితం వరుణ్ "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయిన బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో వెంకటేష్ కూడా హీరోగా నటించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం వరుణ్ , ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గాండీవ దారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఆఖరుగా వరుణ్ "ఆపరేషన్ వాలెంటైన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయింది. తాజాగా వరుణ్ "మట్కా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే వరుస ఫ్లాప్ లలో ఉన్నా కూడా వరుణ్ హీరోగా రూపొందిన మట్కా మూవీ కి అదిరిపోయే రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులకు ఏకంగా 40 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వరుస ఫ్లాప్ లలో ఉన్నా కూడా వరుణ్ "మట్కా" మూవీ కి సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ మూవీ తో వరుణ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ చిరంజీవికి భార్యగా చెల్లిగా నటించిన ఏకైక సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>