MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-s-heroine-became-a-headachef8e7fb2c-f2fe-4197-842a-23b2f826b935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-s-heroine-became-a-headachef8e7fb2c-f2fe-4197-842a-23b2f826b935-415x250-IndiaHerald.jpgఅయితే అలాంటి సిచువేషన్ టఫ్ అయినా సరే సమర్థవంతంగా ఎదుర్కొని నెక్స్ట్ స్టెప్ వేస్తేనే లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లి గుడ్ డేస్ ఎంజాయ్ చేయొచ్చు . భయంతోనో ..బాధతోనో ..వెనకడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ పోజిషన్ ని ని ఎక్కువగా అందుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో టఫ్ కాంపిటీషన్ ఎక్కువగా నెలకొంటుంది . ఒక హీరోయిన్ కోసం రాసుకున్న రోల్ లో మరొక హీరోయిన్ సెలెక్ట్ అవుతుంది . Nayantara{#}Trisha Krishnan;nayantara;Chennai;Kollywood;Manam;Telugu;Heroine;Cinemaనయనతారకు తలనొప్పిగా మారిన సార్ హీరోయిన్.. పెద్ద శనిలా దాపురించిందే..!నయనతారకు తలనొప్పిగా మారిన సార్ హీరోయిన్.. పెద్ద శనిలా దాపురించిందే..!Nayantara{#}Trisha Krishnan;nayantara;Chennai;Kollywood;Manam;Telugu;Heroine;CinemaTue, 05 Nov 2024 12:14:57 GMTఅన్ని మనం అనుకున్నట్లే జరగవు . కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి సిచువేషన్ టఫ్ అయినా సరే సమర్థవంతంగా ఎదుర్కొని నెక్స్ట్ స్టెప్ వేస్తేనే లైఫ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లి గుడ్ డేస్ ఎంజాయ్ చేయొచ్చు . భయంతోనో ..బాధతోనో ..వెనకడుగు వేస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ పోజిషన్ ని ని ఎక్కువగా అందుకుంటూ ఉంటారు.  మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో టఫ్ కాంపిటీషన్ ఎక్కువగా నెలకొంటుంది . ఒక హీరోయిన్ కోసం రాసుకున్న రోల్ లో మరొక హీరోయిన్ సెలెక్ట్ అవుతుంది .


కాగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు కొత్త తలనొప్పి క్రియేట్ చేస్తుంది అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష . ఎస్ ఏ ముహూర్తాన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందో కానీ అప్పటినుంచి సీనియర్ హీరోలు అందరూ కూడా మాకు త్రిష కావాలి అంటూ కోట్లు డిమాండ్ చేస్తున్న కూడా ఆమెనే హీరోయిన్గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్రిష అందం అలాంటిది ఏం చేద్దాం. విశ్వంభర సినిమాలో త్రిషనే..హీరోయిన్ అదే విధంగా బాలయ్యతోనే ఒక సినిమా కమిట్ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతుంది.



నాగార్జున వందవ సినిమాలోనూ హీరోయిన్ త్రిషనే ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగులోనే మూడు సినిమాల్లో నటిస్తుంది . అదేవిధంగా కోలీవుడ్లో రెండు బడా ప్రాజెక్టులను ఓకే చేసింది . అయితే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకి బెస్ట్ పెయిర్ అంటే నయనతార . అందుకే ఆమె ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్  కూడా డిమాండ్ చేస్తుంది. అయితే త్రిష మాత్రం ఐదు - ఆరు కోట్లకే సినిమాను ఓకే చేస్తూ నయనతారకు వచ్చిన ఆఫర్స్ తన ఖాతాలో వేసుకుంటుంది . క్రేజ్  పరంగా చూసిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన నయనతార కన్నా త్రిష కే ఎక్కువ . పైగా రెమ్యూనరేషన్ తక్కువ తీసుకుంటుంది అన్న కారణంగా త్రిషనే ఓకే చేస్తున్నారు డైరెక్టర్స్ . ఇలా నయనతార ఖాతాలో నుంచి మంచి మంచి ఆఫర్స్ త్రిష ఖాతాలోకి వచ్చి చేరుతున్నాయి . కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి త్రిష నయనతారకు శనిలా చుట్టుకునేసింది అంటూ ఫైర్ అవుతున్నారు...!!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తళపతి 69 : ఓవర్సీస్ హక్కులను ఏకంగా అన్ని కోట్లకి దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>