MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer8b03d748-0574-4b33-8ab9-149a4e7239e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer8b03d748-0574-4b33-8ab9-149a4e7239e2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుధీర్ బాబు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించగా ఈయనకు మాత్రం చాలా తక్కువ శాతం విజయాలు దక్కాయి. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ కథ చిత్రం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ద్వారా ఈయనకు బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన సమ్మోహనం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాలను మినహాయిస్తే సుదీర్ బాబుకు భారీ విజయాలు ఏవి లేవు. ఇకపోతే ఈSudeer{#}sudheer babu;Prema Katha;Father;Telugu;Box office;India;Hero;Cinemaసుధీర్ ఆశలన్నీ గల్లంతు చేసింది.. మా నాన్న సూపర్ హీరో కి ఏకంగా అన్ని కోట్ల నష్టం..?సుధీర్ ఆశలన్నీ గల్లంతు చేసింది.. మా నాన్న సూపర్ హీరో కి ఏకంగా అన్ని కోట్ల నష్టం..?Sudeer{#}sudheer babu;Prema Katha;Father;Telugu;Box office;India;Hero;CinemaTue, 05 Nov 2024 13:09:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుధీర్ బాబు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించగా ఈయనకు మాత్రం చాలా తక్కువ శాతం విజయాలు దక్కాయి. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ కథ చిత్రం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ద్వారా ఈయనకు బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన సమ్మోహనం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

ఈ రెండు సినిమాలను మినహాయిస్తే సుదీర్ బాబుకు భారీ విజయాలు ఏవి లేవు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన వరుస పెట్టి ప్రేక్షకులను పలకరిస్తున్న ఏ సినిమా కూడా జనాల్ని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తాజాగా సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 45 లక్షల కలెక్షన్లు దక్కగా , ఆంధ్ర ఏరియాలో 48 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి 93 లక్షల షేర్ ... 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 14 లక్షల కలెక్షన్ లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1.07 కోట్ల షేర్ ... 2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఐదు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా భారీ అపజయాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలెక్షన్స్ వస్తున్న ఆ విషయంలో వినకబడిపోయిన లక్కీ భాస్కర్.. ఇప్పటికి పరిస్థితి ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>