PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpe7a964ba-000e-4eb6-9074-4cd761addddc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpe7a964ba-000e-4eb6-9074-4cd761addddc-415x250-IndiaHerald.jpgవైసిపి అధికారంలో ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయంగా టిడిపి నేతలు ఈ పేరు పెట్టి బాగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఎలాంటి విధానం అయినా అటు పార్టీపరంగా .. ఇటు ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు అప్పట్లో సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్పేవారు. కొన్నిసార్లు ఏదో మొక్కుబడిగా మంత్రులను పక్కన పెట్టుకునేవారు. అయితే టిడిపి విషయానికి వస్తే ఇప్పుడు ఓ స‌క‌ల శాఖా మంత్రి కొత్తగా పుట్టుకు వస్తున్నారు. tdp{#}Rayalaseema;Telugu Desam Party;TDP;YCP;Minister;Government;media;Jr NTR;Partyటీడీపీలోనూ స‌క‌ల శాఖా మంత్రి... ముద్దుపేరు కిమ్ అట‌..?టీడీపీలోనూ స‌క‌ల శాఖా మంత్రి... ముద్దుపేరు కిమ్ అట‌..?tdp{#}Rayalaseema;Telugu Desam Party;TDP;YCP;Minister;Government;media;Jr NTR;PartyTue, 05 Nov 2024 14:26:00 GMTఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రధాన భాగ్యస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో కూడా ఒక సకల శాఖ మంత్రి ఉన్నారా ? అంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయంగా టిడిపి నేతలు ఈ పేరు పెట్టి బాగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఎలాంటి విధానం అయినా అటు పార్టీపరంగా .. ఇటు ప్రభుత్వ పరంగా అన్ని విషయాలు అప్పట్లో సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్పేవారు. కొన్నిసార్లు ఏదో మొక్కుబడిగా మంత్రులను పక్కన పెట్టుకునేవారు. అయితే టిడిపి విషయానికి వస్తే ఇప్పుడు ఓ స‌క‌ల శాఖా మంత్రి కొత్తగా పుట్టుకు వస్తున్నారు.


ఈ శాఖల శాఖ మంత్రి తెర ముందు కంటే తెరవెనక ఉండి పనులు చేయాల్సిందిగా ఫైల్ క్లియర్ చేయాల్సిందిగా పలువురు మంత్రులకు తరచూ ఫోన్లు చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. కిమ్ గా పిలవబడే ఈ తెరవెనక సకల శాఖ మంత్రి కి కొంత మంది సీనియర్లు ఝుల‌క్‌ కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. కొత్తగా క్యాబినెట్లు చేరిన వాళ్ళు మాత్రం కిమ్ చెప్పిన మాటలు ప్రకారం ఫైల్స్ క్లియర్ చేస్తుంటే .. ఓ ఇద్దరు సీనియర్లు మాత్రం తాము కిమ్‌ ఎవరి పేరు చెప్పి ఫైల్స్ క్లియర్ చేయాలి అని చెప్పారో ఆ వ్యక్తితోనే మాట్లాడతం అని చెప్పినట్టు ఒక మంత్రి వెల్లడించారు.


దీంతో కిమ్‌ చేసేది ఏమి లేక మౌనంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతే కాదు రాయలసీమ ప్రాంతానికి చెందిన నూతన మంత్రి కూడా కిమ్ చెప్పిన మాటలను లైట్ తీసుకునే తర్వాత చూస్తానులే తనకు తెలుసు అని చెప్పినట్టు సమాచారం. ఒకవైపు పార్టీలో ఇటు ప్రభుత్వం లో కూడా ఆయన వ్యవహారం హాట్‌ టాపిక్ గా మారింది. ప్రభుత్వంలోని కీలక మంత్రి అండదండలతో ఆయన రెచ్చిపోతున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వచ్చిన జూనియర్ మంత్రులయితే ఏకంగా ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ చిరంజీవికి భార్యగా చెల్లిగా నటించిన ఏకైక సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>