MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amala-paul1dcfb475-0dba-408e-8f30-9530dbac5964-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amala-paul1dcfb475-0dba-408e-8f30-9530dbac5964-415x250-IndiaHerald.jpgఅమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేరళ అమ్మాయి అయినా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రఘువరన్ బీటెక్ వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. అమలాపాల్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తమిళ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగులోనూ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది. amala paul{#}amala paul anaka;raghuvaran;Kerala;Dubai;Fidaa;Husband;producer;Producer;Joseph Vijay;BEAUTY;Tamilఅమలాపాల్ మొదటి భర్త బ్యాక్‌ గ్రౌండ్‌..?అమలాపాల్ మొదటి భర్త బ్యాక్‌ గ్రౌండ్‌..?amala paul{#}amala paul anaka;raghuvaran;Kerala;Dubai;Fidaa;Husband;producer;Producer;Joseph Vijay;BEAUTY;TamilTue, 05 Nov 2024 15:18:00 GMTఅమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేరళ అమ్మాయి అయినా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రఘువరన్ బీటెక్ వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. అమలాపాల్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తమిళ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగులోనూ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంది.


ఇక అమలాపాల్ సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. అతితక్కువ సమయంలోనే వారి వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత జగత్ దేశాయ్ ను రెండవ వివాహం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలు చేయడం మానేసింది అమలాపాల్. రీసెంట్ గా ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.



ఇదిలా ఉండగా.... అమలాపాల్ మొదటి భర్త బ్యాక్గ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. అమలాపాల్ మొదటగా తమిళ దర్శక నిర్మాత ఏఎ విజయ్ ను వివాహం చేసుకుంది. ఇతను సినిమాలకు దర్శకత్వం వహించి భారీగా ఆస్థులను సంపాదించాడు. ఇతనికి కేరళ, హైదరాబాద్, చెన్నై, దుబాయ్ వంటి దేశాలలో భవనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతను పలు వ్యాపారాలను కూడా నిర్వహించేవాడు.

ఏఎ విజయ్ కొన్ని కోట్లకు అధిపతి. ఇన్ని కోట్లకు అధిపతి అయిన వ్యక్తిని అమలాపాల్ వదిలేసిందంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.  ఇది ఇలా ఉండగా... అమలాపాల్.. తాజాగా తన మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కొన్ని తప్పిదాలు చేసినట్లు పేర్కొన్నారు. దాని వల్లే.. తన జీవితంలో చాలా బాధలు వచ్చాయని పేర్కొంది. కానీ ఇప్పుడు మాత్రం లైఫ్ బాగుందని పేర్కొంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ చిరంజీవికి భార్యగా చెల్లిగా నటించిన ఏకైక సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>