MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijaji-devarakonda-shotting-injoure5ca103a0-ee7a-4894-9b87-8f0e78afa705-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-vijaji-devarakonda-shotting-injoure5ca103a0-ee7a-4894-9b87-8f0e78afa705-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులను మెప్పించడానికి ఎంత రిస్కైనా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు చిన్న పాటీ యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కాస్త కలవర పడుతూ ఏమైందో అని ఆరా తీయడం జరిగేది. అసలు విషయంలోకి వెళితే.. విజయ్ దేవరకొండ ,డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని VD -12 గా చిత్రీకరిస్తున్నారు. సరికొత్తగా ఇందులో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా తెలిసిపోయింది. 2025 మార్చి HERO;VIJAJI DEVARAKONDA;SHOTTING;INJOURE{#}Accident;Gowtam Tinnanuri;Devarakonda;Fidaa;March;vijay deverakonda;bhaskar;Baba Bhaskar;Nijam;Event;Director;Cinema;News;Heroషాక్: గాయాలపాలైన హీరో విజయ్ దేవరకొండ.. ఆందోళనలో ఫ్యాన్స్..!షాక్: గాయాలపాలైన హీరో విజయ్ దేవరకొండ.. ఆందోళనలో ఫ్యాన్స్..!HERO;VIJAJI DEVARAKONDA;SHOTTING;INJOURE{#}Accident;Gowtam Tinnanuri;Devarakonda;Fidaa;March;vijay deverakonda;bhaskar;Baba Bhaskar;Nijam;Event;Director;Cinema;News;HeroTue, 05 Nov 2024 06:33:00 GMTటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులను మెప్పించడానికి ఎంత రిస్కైనా చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు చిన్న పాటీ యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కాస్త కలవర పడుతూ ఏమైందో అని ఆరా తీయడం జరిగేది. అసలు విషయంలోకి వెళితే.. విజయ్ దేవరకొండ ,డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని VD -12 గా చిత్రీకరిస్తున్నారు. సరికొత్తగా ఇందులో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా తెలిసిపోయింది.


2025 మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సినిమాని విడుదల చేయాలని అటు హీరో విజయ్ దేవరకొండ కూడా చాలా కష్టపడుతున్నారట.ఈ క్రమంలోనే ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఒక యాక్షన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ షోల్డర్ కి ఇంజ్యూర్ అయినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒకపక్క  ఫిజియోథెరపీ తీసుకుంటూ కొంత సమయానికి మళ్లీ సినిమా షూటింగ్లోకి ఎంట్రీ ఇచ్చారట.


ఈ విషయం విన్న అభిమానులు నిజంగానే విజయ్ దేవరకొండ డెడికేషన్ కి ఆయన హార్డ్ వర్క్ కి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీ వలె లక్కీ భాస్కర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా డైరెక్టర్ త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ గురించి తెలియజేయడం జరిగింది. తన కెరియర్లో చాలా ప్రేమను, ద్వేషాన్ని కూడా చూశాడని చాలా గట్టోడు అంటూ తెలియజేశారు త్రివిక్రమ్. ఇప్పుడు మరొకసారి VD -12 షూటింగ్లో షోల్డర్ ఇంజ్యూర్ అయినప్పటికీ కూడా దర్శక నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని మరి నొప్పిని భరించి సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ విషయం వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాక్: గాయాలపాలైన హీరో విజయ్ దేవరకొండ.. ఆందోళనలో ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>