MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saloni6dd6ae9a-03fa-4991-9b39-fc78224a2644-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saloni6dd6ae9a-03fa-4991-9b39-fc78224a2644-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో రాజమౌళి ప్రధమ స్థానంలో ఉంటారు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా అద్భుతమైన విజయం సాధించడం వల్ల ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఉంది. ఇకపోతే ఈయన సినిమాల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే అలా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులాలో సలోని ఒకరు. ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్Saloni{#}Maryada Ramanna;kajal aggarwal;Magadheera;Rajamouli;Tollywood;Ram Charan Teja;sunil;BEAUTY;Blockbuster hit;Cinemaహాట్ లుక్‌లో రాజమౌళి హీరోయిన్.. ఏళ్లు గడుస్తున్న తరగని అందం..?హాట్ లుక్‌లో రాజమౌళి హీరోయిన్.. ఏళ్లు గడుస్తున్న తరగని అందం..?Saloni{#}Maryada Ramanna;kajal aggarwal;Magadheera;Rajamouli;Tollywood;Ram Charan Teja;sunil;BEAUTY;Blockbuster hit;CinemaTue, 05 Nov 2024 15:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో రాజమౌళి ప్రధమ స్థానంలో ఉంటారు . ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా అద్భుతమైన విజయం సాధించడం వల్ల ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఉంది . ఇకపోతే ఈయన సినిమాల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణు లు ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే అలా రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులాలో సలోని ఒకరు.

ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన మగధీర సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. ఈ పాత్ర ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత రాజమౌళి ... సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సలోని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాతో ఈమె క్రేజ్ ఒక్క సారిగా పెరిగింది. ఆ తర్వాత ఈమె కొన్ని సినిమాలలో నటించిన ఆ మూవీ ల ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

దానితో ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది. మర్యాద రామన్న మూవీ వచ్చి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో ఈమె తన అందాలతో భారీగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అగ్రరాజ్య ఎన్నికలు: సర్వేలన్నీ ఆమె వైపేనా.. మరి ఫలితాలు ఎటు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>