MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skfe07082c-6191-4a48-8e60-b230b227e23f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skfe07082c-6191-4a48-8e60-b230b227e23f-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సంపాదించుకున్న నదులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా అమరన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయ్యింది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజే మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకుSk{#}Shiva;lord siva;Sai Pallavi;Box office;Blockbuster hit;Telugu;Cinemaఐదో రోజు కూడా ఏమాత్రం తగ్గని అమరన్.. తెలుగు సినిమాలకు స్ట్రోక్..?ఐదో రోజు కూడా ఏమాత్రం తగ్గని అమరన్.. తెలుగు సినిమాలకు స్ట్రోక్..?Sk{#}Shiva;lord siva;Sai Pallavi;Box office;Blockbuster hit;Telugu;CinemaTue, 05 Nov 2024 15:10:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సంపాదించుకున్న నదులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా అమరన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయ్యింది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజే మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు రెండు తెలుగు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు , ఈ మూవీకి ఇప్పటివరకు ఏన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 5 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.51 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 4.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 5 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.57 కోట్ల షేర్ ... 17.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 5.07 కోట్ల లాభాలను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి డబల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ చిరంజీవికి భార్యగా చెల్లిగా నటించిన ఏకైక సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>