MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-charand424cfc8-3bc2-4d0a-9242-c59f9d222520-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ram-charand424cfc8-3bc2-4d0a-9242-c59f9d222520-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . చాలామంది తగిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు ఎలాంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారో తెలిసిందే. రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .Ram Charan{#}suma;suma kanakala;Andhrawala;sana;puri jagannadh;Romantic;NTR;Event;Pawan Kalyan;Ram Charan Teja;Tollywood;Telugu;November;News;Hero;Cinema;Populationఆ హీరో ని చూస్తే రామ్ చరణ్ కి అంత కుళ్లా..? ఇంత ఓపెన్ గా చెప్పేసాడు ఏంటి..?ఆ హీరో ని చూస్తే రామ్ చరణ్ కి అంత కుళ్లా..? ఇంత ఓపెన్ గా చెప్పేసాడు ఏంటి..?Ram Charan{#}suma;suma kanakala;Andhrawala;sana;puri jagannadh;Romantic;NTR;Event;Pawan Kalyan;Ram Charan Teja;Tollywood;Telugu;November;News;Hero;Cinema;PopulationTue, 05 Nov 2024 11:56:01 GMTఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని విషయాలలో కుళ్ళు , జలసి లాంటివి ఉంటాయి . మరీ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి కూడా అవి కూసింత ఎక్కువగానే ఉంటాయి . రీసెంట్గా అలాంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు . చాలామంది తగిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు ఎలాంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారో తెలిసిందే. రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .


అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 22వ తేదీ కర్ణాటకలోని మైసూర్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది . మొదటి షెడ్యూల్లోనే జాన్వీ కపూర్ తో భారీ రొమాంటిక్ సీన్స్ లో నటించబోతున్నారట. అయితే మొదటి నుంచి రామ్ చరణ్ కి తానే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి .. తానే గొప్పగా ఉండాలి.. తన స్థాయి ఫస్ట్ అనే విధంగా ఆలోచించడం ఎక్కువగా ఉండేదట. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాడు రామ్ చరణ్ .



మరీ ముఖ్యంగా ఒకానొక టైంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల మొదటి టఫ్ కాంపిటీషన్ నెలకొంది . ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో అంటూ బాగా ప్రచారం జరిగింది . అలాగే మెగా ఫాన్స్ చరణ్ నెంబర్ వన్ హీరో అంటూ బాగా ట్రెండ్ చేశారు . అయితే మెగా ఫ్యామిలీకి ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా రామ్ చరణ్ ..ఆంధ్రావాల సినిమా టైంలో ఎన్టీఆర్ ని అభిమానించే జనాల అరుపులు కేకలు చూసి షాక్ అయిపోయారట .ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు ఉంటే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ కి ఎంతమంది జనాభా వచ్చారో మనకు తెలిసిందే.  ఇప్పటివరకు ఏ ఈవెంట్ కి కూడా అంతమంది జనాభా రాలేదు . నందమూరి ఫ్యాన్స్ ఆ రేంజ్ లో అల్లాడించేశారు . యాంకర్ సుమ సైతం బిత్తర పోయింది . పూరి జగన్నాథ్ కూడా షాక్ అయిపోయాడు . అప్పుడు ఎన్టీఆర్ ని చూసి రామ్ చరణ్ బాగా జలసీగా ఫీలయ్యాడట..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరోయిన్ బాత్రూం సీన్ వెనుక స్టార్ హీరో తండ్రి కుట్ర.. స్టార్ డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్ వైరల్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>