MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-bhanumathib9905974-c838-48c9-9cfc-fd95d9f296d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-bhanumathib9905974-c838-48c9-9cfc-fd95d9f296d1-415x250-IndiaHerald.jpgచిన్నపాటి అపార్థం నిండుకుండ లాంటి కుటుంబాన్ని కాపురాన్ని ఎలా ? చిన్నాభిన్నం చేసిందన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ప్రేమ‌-సెంటిమెంటు - అనుమానం - అపార్థం అనే ఈ నాలుగు పిల్ల‌ర్ల‌తో అల్లిన క‌థ‌ను ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నీ సుఖమే నే కోరుకున్న అనే విషాద భరిత పాట ఈ సినిమాలోది కావటం విశేషం . ఈ సినిమా లో ఎస్వీ రంగారావు - హరినాథ్ కూడా కీలకపాత్రలలో నటించారు. మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో కేవలం పదిలక్షలు మాత్రమే. Bhanumathi{#}bhanumathi old;ramakrishna;S V Rangarao;rani;krishna;Tollywood;Hero;India;Cinemaభానుమ‌తి ఇచ్చిన షాక్‌తో జ‌మ‌న‌ను లైన్లో పెట్టిన ఏఎన్నార్‌... !భానుమ‌తి ఇచ్చిన షాక్‌తో జ‌మ‌న‌ను లైన్లో పెట్టిన ఏఎన్నార్‌... !Bhanumathi{#}bhanumathi old;ramakrishna;S V Rangarao;rani;krishna;Tollywood;Hero;India;CinemaTue, 05 Nov 2024 14:55:09 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ లో సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరావు - జ‌మునా రాణి కలిసి న‌టించిన‌ అనేక సినిమాలలో అపురూపమైన క్లాసికల్ మూవీ మురళీకృష్ణ. చిన్నపాటి అపార్థం నిండుకుండ లాంటి కుటుంబాన్ని కాపురాన్ని ఎలా ? చిన్నాభిన్నం చేసిందన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ప్రేమ‌-సెంటిమెంటు - అనుమానం - అపార్థం అనే ఈ నాలుగు పిల్ల‌ర్ల‌తో అల్లిన క‌థ‌ను ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నీ సుఖమే నే కోరుకున్న అనే విషాద భరిత పాట ఈ సినిమాలోది కావటం విశేషం . ఈ సినిమా లో ఎస్వీ రంగారావు - హరినాథ్ కూడా కీలకపాత్రలలో నటించారు. మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో కేవలం పదిలక్షలు మాత్రమే.


అయితే ఈ సినిమా వసూళ్లు రు. 50 లక్షలు పైనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. వాస్తవానికి ఈ కథను భానుమతిని దృష్టిలో ఉంచుకొని రాసుకున్నారు. కథను కూడా భానుమతి వివరించారు. ఈ సినిమాలో ఏఎన్ఆర్ పక్కన నటించేందుకు భానుమతి ఓకే చెప్పారు . మొత్తం సెట్ అయిపోయింది అని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాక తమ సొంత బ్యాన‌ర్ లో మరో కథను కూడా అప్పుడే ప్రారంభించాల ని భానుమతి భర్త రామకృష్ణ నిర్ణయం తీసుకున్నారు.


రామ‌కృష్ణ‌కు ముర‌ళీ కృష్ణ విషయం తెలియదు. దీంతో భానుమతి రెండు సినిమాలలో ఒకేసారి నటించడం కుదరదని .. ఆ విషయాన్ని ఏఎన్ఆర్ కు చెప్పారు. దీంతో ఆయ‌న మీరేమీ బాధ‌ప‌డ‌క్క‌ర‌లేదు. మీ సినిమా మీరు చేయండి.. మిగిలింది నేను చూసుకుంటాన‌ని భ‌రోసా ఇచ్చార‌ట‌. ఇలా.. ముర‌ళీ కృష్ణ సినిమాలో జ‌మున‌ను బుక్ చేసుకున్నార‌ని అప్ప‌టి ర‌చ‌యిత ముళ్ల‌పూడి వెంక‌ట ర‌మ‌ణ రాసుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ చిరంజీవికి భార్యగా చెల్లిగా నటించిన ఏకైక సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>