MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shobithade151503-fbba-448c-b1e2-9903a83be233-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shobithade151503-fbba-448c-b1e2-9903a83be233-415x250-IndiaHerald.jpgనటి శోభిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శోభిత మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి 2013లో ఫేమీనా మిస్ ఇండియా ఎర్త్ గా విజయాన్ని అందుకుంది. అనంతరం నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. శోభిత ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, శోభిత హీరో నాగచైతన్య గత కొద్ది కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇక వీరు ఆగస్టు 8వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. shobitha{#}shobitha;Chaitanya;netizens;Samantha;Naga Chaitanya;Hero;India;Newsఅక్కినేని కోడలి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసిన హీరో ?అక్కినేని కోడలి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసిన హీరో ?shobitha{#}shobitha;Chaitanya;netizens;Samantha;Naga Chaitanya;Hero;India;NewsMon, 04 Nov 2024 22:19:00 GMTనటి శోభిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శోభిత మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి 2013లో ఫేమీనా మిస్ ఇండియా ఎర్త్ గా విజయాన్ని అందుకుంది. అనంతరం నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. శోభిత ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, శోభిత హీరో నాగచైతన్య గత కొద్ది కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇక వీరు ఆగస్టు 8వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.


త్వరలోనే వీరి వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు ముహూర్తాలు ఫిక్స్ చేశారట. వీరి వివాహాన్ని విదేశాలలో జరిపించాలని ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా.... శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి శోభిత ఏదో ఒక వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా శోభితకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శోభిత ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ ఓ వ్యక్తి కనిపించాడు.


ఈ వీడియోని సోషల్ మీడియాలో నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.... ఈ వీడియో శోభిత నటించిన ఓ సినిమాలో క్లిప్ అని తేలిపోయింది. ఆ సినిమాలో భాగంగా హీరో శోభిత ప్రైవేట్ పార్ట్స్ పై టచ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోని వైరల్ చేయడంతో అక్కినేని అభిమానులు ఫీల్ అవుతున్నారు.


ఇక సమంత అభిమానులు నాగచైతన్యకు ఇలా జరగాల్సిందేనంటూ ట్రోల్ చేస్తున్నారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న వెంటనే చైతన్య నటి శోభితతో ప్రేమాయణం ప్రారంభించాడని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. విడాకుల తర్వాత నాగచైతన్య మరో వివాహం చేసుకోవడానికి రెడీ అయినప్పటికీ సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఇది ఇలా ఉండగా శోభిత మరియు నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్న తరుణంలో సమంత మాత్రం రెండో పెళ్ళి పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
 
" style="height: 425px;">








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కినేని కోడలి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసిన హీరో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>