MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood28c2ae77-856a-48bc-b4d2-b8a111652897-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood28c2ae77-856a-48bc-b4d2-b8a111652897-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలను ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉండేవారు. దానితో స్టార్ హీరోల దగ్గర నుండి మొదలు పెడితే మీడియం రేంజ్ , చిన్న హీరోలు కూడా ఎక్కువ శాతం యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను చేయడానికి ఎక్కువగా ఇష్ట పడుతూ ఉండేవారు. జనాలు కూడా కథలు పెద్దగా పట్టించుకోకుండా యాక్షన్ సన్నివేశాలు , పాటలు , డైలాగులు బాగుంటే సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉండేవారు. దానితో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లకు , కమర్షియల్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తూ ఉండేది. కానీ ప్Tollywood{#}Success;Hero;Cinema;Box office;Audience;Teluguతెలుగు ప్రేక్షకుల టేస్ట్ మారడానికి అదే కారణమా.. అందుకే అలాంటి ఫలితాలు..?తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మారడానికి అదే కారణమా.. అందుకే అలాంటి ఫలితాలు..?Tollywood{#}Success;Hero;Cinema;Box office;Audience;TeluguMon, 04 Nov 2024 15:23:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం కమర్షియ ల్ ఎంటర్టైనర్ మూవీ లను ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉండేవారు . దానితో స్టార్ హీరోల దగ్గర నుండి మొదలు పెడితే మీడియం రేంజ్ , చిన్న హీరో లు కూడా ఎక్కువ శాతం యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను చేయడానికి ఎక్కువ గా ఇష్ట పడుతూ ఉండేవారు . జనాలు కూడా కథలు పెద్ద గా పట్టించు కోకుండా యాక్షన్ సన్నివేశాలు , పాటలు , డైలాగులు బాగుం టే సినిమాలను చూడడానికి ఇష్టపడు తూ ఉండేవారు.

దానితో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లకు , కమర్షియల్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లు అయిన , కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లు అయినా కథ ఎంతో కొంత శాతం డిఫరెంట్ గా ఉంటేనే ప్రేక్షకులు ఆ సినిమాలను థియేటర్లకు వెళ్లి మరీ చూడడానికి ఇష్టపడుతున్నారు. లేదంటే సినిమాలను ఓ టీ టీ లోకి వచ్చాక చూద్దాం అనే భావనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దానితో ఈ మధ్య కాలంలో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లు సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు అయిన సరే డిఫరెంట్ కథాంశంతో రూపొందితే ఆ సినిమాలను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిని ఎక్కువగా చూపిస్తున్నారు.

దానితో ఈ మధ్య కాలంలోనే అనేక తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో నిర్మాతలు కూడా చిన్న సినిమాలు అయిన సరే డిఫరెంట్ కథ ఉంటే నిర్మించడానికి రెడీ అవుతున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. 






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేష్ కనకరాజ్ తో ఆ ఒక్క హీరోకే అలాంటి అనుభవం.. ఎందుకలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>