MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sri-leela49260b00-6811-40e3-b9b7-9e9c5c65c398-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sri-leela49260b00-6811-40e3-b9b7-9e9c5c65c398-415x250-IndiaHerald.jpgమనకు తెలిసిందే లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో తెర్కెక్కించిన సినిమా పుష్ప2. గతంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కింది . డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .Sri Leela{#}Shradda Kapoor;Master;Crush;sukumar;BEAUTY;Samantha;Allu Arjun;Kannada;rashmika mandanna;December;News;sree;India;Cinemaశ్రీ లీలాను పుష్ప2 ఐటమ్ సాంగ్ కి ఒప్పించింది ఆ హీరోయినా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!శ్రీ లీలాను పుష్ప2 ఐటమ్ సాంగ్ కి ఒప్పించింది ఆ హీరోయినా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!Sri Leela{#}Shradda Kapoor;Master;Crush;sukumar;BEAUTY;Samantha;Allu Arjun;Kannada;rashmika mandanna;December;News;sree;India;CinemaMon, 04 Nov 2024 10:03:20 GMTగత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతూ హైలెట్గా మారింది. మరీ ముఖ్యంగా ఆ న్యూస్ పుష్ప2 సినిమాకి సంబంధించి కావడంతో పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతుంది . మనకు తెలిసిందే లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో తెర్కెక్కించిన సినిమా పుష్ప2. గతంలో తెరకెక్కిన పుష్ప వన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కింది . డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .


డిసెంబర్ 5 ఎప్పుడు ఎప్పుడు వస్తుందో .. అంటూ అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ బయటకు వస్తూ ఉండడం బన్నీ అభిమానులకు గూస్ బంప్స్  తెపిస్తూ హై ఎనర్జీ ను క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ పై ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందరూ ముందుగా ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్  చేయబోతుంది అనుకున్నారు . కానీ కాదు అంటూ తేలిపోయింది .



ఆ తర్వాత ఆ లిస్టులోకి శ్రద్ధా కపూర్ వచ్చింది . ఆమె కూడా ఆ పాటను అంగీకరించలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  సడన్గా ఆ లిస్టులోకి శ్రీలీల యాడ్ అయింది . శ్రీ లీలకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . యంగ్ బ్యూటీ శ్రీ లీల పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ ఒప్పుకుంది అంటూ వార్త బాగా హల్చల్ చేస్తుంది. అంతేకాదు శ్రీ లీలాని  పుష్ప2 లో ఐటమ్ సాంగ్ చేయమంటూ ఒప్పించింది నేషనల్ క్రష్ రష్మికా మందన్నా అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.  ఈ సినిమాలో నేషనల్ క్రష్ శ్రీవల్లి పాత్రలో మెరవబోతుంది రష్మిక . రష్మిక-శ్రీ లీల అక్క చెల్లెలుగా చెప్పుకొస్తూ ఉంటారు . ఇద్దరు కన్నడ ఇండస్ట్రీ కి సంబంధించిన నటులే . ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ నే ఉంది.  శ్రీలీలను ఐటమ్ సాంగ్  చేయమంటూ స్పెషల్ గా సజెస్ట్ చేసింది కూడా రష్మిక మందన్నా అన్న వార్త ఇప్పుడు మారుమ్రోగిపోతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరికీ కడుపునిండా అన్నం పెట్టే ప్రభాస్.. సిగ్గు పడకుండా కంచెం నాకేసేది ఆ ఒక్క స్టార్ ఇంట్లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>