MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-shobitha-marriige-place6bc56221-8b9f-4941-97d2-3d0a234a1d58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-shobitha-marriige-place6bc56221-8b9f-4941-97d2-3d0a234a1d58-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మొదలు కాబోతున్నాయి. గత కొన్ని నెలల క్రితం హీరోయిన్ శోభిత, అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించుకొని మరి నిశ్చితార్థం చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి వేడుక మాత్రం రాజస్థాన్లో జరగబోతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు సైతం పెళ్లి తేది ఎప్పుడు అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న సమయంలోనే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. అదేమిటంటే డిసెంబర్ 4న వీరి వివాహం హైదరాబాదులోనే జరగబోతున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలోNAGA CHAITANYA;SHOBITHA;MARRIIGE;PLACE{#}Naga Chaitanya;annapurna;shobitha;media;marriage;December;Director;Hero;Heroine;News;Chiranjeevi;Industry;Cinemaఆ స్పెషల్ ప్లేస్‌లోనే.. నాగచైతన్య- శోభిత పెళ్లి..?ఆ స్పెషల్ ప్లేస్‌లోనే.. నాగచైతన్య- శోభిత పెళ్లి..?NAGA CHAITANYA;SHOBITHA;MARRIIGE;PLACE{#}Naga Chaitanya;annapurna;shobitha;media;marriage;December;Director;Hero;Heroine;News;Chiranjeevi;Industry;CinemaMon, 04 Nov 2024 12:40:00 GMTఅక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మొదలు కాబోతున్నాయి. గత కొన్ని నెలల క్రితం హీరోయిన్ శోభిత, అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించుకొని మరి నిశ్చితార్థం చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి వేడుక మాత్రం రాజస్థాన్లో జరగబోతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు సైతం పెళ్లి తేది ఎప్పుడు అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న సమయంలోనే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. అదేమిటంటే డిసెంబర్ 4న వీరి వివాహం హైదరాబాదులోనే జరగబోతున్నట్లు  సమాచారం.



అన్నపూర్ణ స్టూడియోలోనే భారీ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నారనే విధంగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన పనులు కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లుగా సమాచారం. దీనికోసం సినిమా రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అని అక్కినేని కుటుంబం పిలిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి చాలా సింపుల్గా చేసుకున్న ఇండస్ట్రీ నుంచి బడ హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సైతం హాజరయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే అన్నిటినీ సమకూర్చే పనిలో అక్కినేని కుటుంబం పడినట్లు సమాచారం.


అతిథులకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగచైతన్య తన స్నేహితులకు పర్సనల్గా వెడ్డింగ్ కార్డులను పంపిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి మరి అక్కడ తమ పెళ్లి కార్డు ఇచ్చి చిరంజీవి దంపతులతో ఆశీర్వాదం తీసుకుని మరి తమ పెళ్ళికి పిలిచినట్లు సమాచారం. అలాగే శోభిత ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ తన అత్తమామలకు కూడా వెడ్డింగ్ కార్డు ఇచ్చి .. శోభితతో కొద్దిసేపు ముచ్చటించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులలో కూడా పెళ్లి పనులు జరుగుతున్నాయని అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమికాలలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే అన్నపూర్ణ స్టూడియోలోనే శోభితని చూసిన నాగచైతన్య.. అక్కడే తమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయాన్ని అటు శోభిత, నాగచైతన్య తీసుకున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ దేవర సునామీ తర్వాత.. తెలుగులో వచ్చిన ఫస్ట్ హిట్.. ఇది నిజంగా షాకింగ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>