MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-herosfe2b5b4d-9751-4d8d-b335-8491b82cc024-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-herosfe2b5b4d-9751-4d8d-b335-8491b82cc024-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన యంగ్ హీరోలలో నాని , విజయ్ దేవరకొండ కూడా ఉంటారు. వీరిద్దరూ మీడియం రేంజ్ హీరోలలో అద్భుతమైన స్థాయి కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే వీరు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇకపోతే సౌత్ ఇండియాలో టైర్ 2 హీరోలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీ లలో వీరు నటించిన సినిమాలే 4 ఉండడం విశేషం. ఆ సినిమాలు ఏవి ..? ఎన్ని కోట్లతో ఆ స్థానంలో నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం. నాచురల్ స్టారTollywood heros{#}Nani;Ananya Pandey;keerthi suresh;kushi;puri jagannadh;siva nirvana;srikanth;vivek;Kushi;Samantha;vijay deverakonda;priyanka;Dussehra;Vijayadashami;Saturday;Industry;editor mohan;Cinemaనాని.. విజయ్ : వరుస పెట్టి అలాంటి రికార్డ్.. వేరే వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు..?నాని.. విజయ్ : వరుస పెట్టి అలాంటి రికార్డ్.. వేరే వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు..?Tollywood heros{#}Nani;Ananya Pandey;keerthi suresh;kushi;puri jagannadh;siva nirvana;srikanth;vivek;Kushi;Samantha;vijay deverakonda;priyanka;Dussehra;Vijayadashami;Saturday;Industry;editor mohan;CinemaMon, 04 Nov 2024 16:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన యంగ్ హీరోలలో నాని , విజయ్ దేవరకొండ కూడా ఉంటారు. వీరిద్దరూ మీడియం రేంజ్ హీరోలలో అద్భుతమైన స్థాయి కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే వీరు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇకపోతే సౌత్ ఇండియాలో టైర్ 2 హీరోలలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీ లలో వీరు నటించిన సినిమాలే 4 ఉండడం విశేషం. ఆ సినిమాలు ఏవి ..? ఎన్ని కోట్లతో ఆ స్థానంలో నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొంత కాలం క్రితం దసరా అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు 38 కోట్ల కనెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ 27 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే మూడవ స్థానంలో నిలిచింది. 

విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం లైగర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 25 కోట్ల కలెక్షన్లను మొదటి రోజు వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 22 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేష్ కనకరాజ్ తో ఆ ఒక్క హీరోకే అలాంటి అనుభవం.. ఎందుకలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>