MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan3b635c13-7af2-4cab-96b8-df7ca5735a4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan3b635c13-7af2-4cab-96b8-df7ca5735a4f-415x250-IndiaHerald.jpgఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. దానికి కారణం రీసెంట్గా రాంచరణ్ తీసేసుకున్న డెసిషన్ నే. పెళ్లి తర్వాత రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో చూస్తున్నాము. మరీ ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ కి రొమాంటిక్ సీన్స్ కి చాలా దూరంగా ఉంటున్నాడు. కథ డిమాండ్ చేస్తే తప్పిస్తే అలాంటి సీన్స్ లో అస్సలు నటించడం లేదు. అసలు రొమాంటిక్ సీన్ అనగానే భయపడిపోయి నో చెప్పేసే రామ్ చరణ్ రీసెంట్గా డైరెక్టర్ అలాంటి సీన్ చెప్తే మాత్రం వెంటనే ఓకే చేసే షెడ్యూల్ కూడా ఫైనలైజ్ చేసేసుకున్నారట .ram charan{#}sana;sathish;shivaraj kumar;sukumar;Army;Romantic;Janhvi Kapoor;marriage;News;Director;Blockbuster hit;Hero;Ram Charan Teja;Cinema;Indiaఅమ్మ దొంగ చరణ్ మహా చిలిపోడే..అక్కడ రొమాన్స్ కి ప్లాన్ చేశాడా..?అమ్మ దొంగ చరణ్ మహా చిలిపోడే..అక్కడ రొమాన్స్ కి ప్లాన్ చేశాడా..?ram charan{#}sana;sathish;shivaraj kumar;sukumar;Army;Romantic;Janhvi Kapoor;marriage;News;Director;Blockbuster hit;Hero;Ram Charan Teja;Cinema;IndiaMon, 04 Nov 2024 15:05:00 GMTరామ్ చరణ్ ను చూసి అందరు  చాలా సైలెంట్ గా ఉంటాడు అని అనుకుంటారు. కానీ లోపల మాత్రం రొమాంటిక్ బాయే. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. దానికి కారణం రీసెంట్గా రాంచరణ్ తీసేసుకున్న డెసిషన్ నే.  పెళ్లి తర్వాత రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడో చూస్తున్నాము.  మరీ ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ కి రొమాంటిక్ సీన్స్ కి చాలా దూరంగా ఉంటున్నాడు. కథ డిమాండ్ చేస్తే తప్పిస్తే అలాంటి సీన్స్ లో అస్సలు నటించడం లేదు.  అసలు రొమాంటిక్ సీన్ అనగానే భయపడిపోయి నో చెప్పేసే రామ్ చరణ్ రీసెంట్గా డైరెక్టర్ అలాంటి సీన్ చెప్తే మాత్రం వెంటనే ఓకే చేసే షెడ్యూల్ కూడా ఫైనలైజ్ చేసేసుకున్నారట .


మూవీ మరేదో కాదు ఆర్సి 16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న బుచ్చిబాబు - రామ్ చరణ్ మూవీ.  ఎస్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన తన రెండో సినిమాని పాన్ హీరో రామ్ చరణ్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు . ఈ సినిమా కోసం బుచ్చిబాబు సనా ఎంత కష్టపడ్డాడు అన్న విషయం మనకు బాగా తెలుసు . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .



మైత్రి మూవీ మేకర్స్  సుకుమార్ రైటింగ్ సమర్పణలు వృద్ధి సినిమాస్ పై  వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తూ ఉండడం గమనార్హం.  కాగా ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్లోనే చరణ్ - జాన్వి కపూర్ లపై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించబోతున్నారట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందట . కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని ఈ  షెడ్యూల్లోనే శివరాజ్ కుమార్ పై పవర్ ఫుల్ సీన్స్ కూడా చిత్రీకరించబోతున్నారట . దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ టూ నాటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు.  అంతేకాదుల రొమాంటిక్స్ సీన్స్ హైలెట్గా ఉండేలా బుచ్చిబాబు సేన ఈ సినిమాలో ప్లాన్ చేసుకుంటున్నారట..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మారడానికి అదే కారణమా.. అందుకే అలాంటి ఫలితాలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>