MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar277bb579-0cae-4545-ae2a-094c490627a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar277bb579-0cae-4545-ae2a-094c490627a0-415x250-IndiaHerald.jpgమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి తెలుగు సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఈయన మొదటగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి అనే తెలుగు సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఈ నటుడు ఎల్ హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్Dulkar{#}naga;seetha;sithara;surya sivakumar;Car;Mahanati;Venky Atluri;dulquer salmaan;choudary actor;vijay kumar naidu;Interview;keerthi suresh;bhaskar;Baba Bhaskar;Prabhas;Telugu;Cinema;Octoberదుల్కర్ కి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా.. మరి అన్ని అవసరమా..?దుల్కర్ కి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా.. మరి అన్ని అవసరమా..?Dulkar{#}naga;seetha;sithara;surya sivakumar;Car;Mahanati;Venky Atluri;dulquer salmaan;choudary actor;vijay kumar naidu;Interview;keerthi suresh;bhaskar;Baba Bhaskar;Prabhas;Telugu;Cinema;OctoberMon, 04 Nov 2024 17:30:00 GMTమలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి తెలుగు సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఈయన మొదటగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి అనే తెలుగు సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఈ నటుడు ఎల్ హను రాగవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో ఈయన క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగింది. ఈ సంవత్సరం ఈ నటుడు ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమాలో ఓ పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ నటుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్లను కూడా ఈ మూవీ రాబట్టినట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దుల్కర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ ... దుల్కర్ సల్మాని కి 70 కార్లు ఉన్నాయి అని చెప్పాడు. అలాగే లక్కీ భాస్కర్ సినిమాలో వాడిన ఓ కారు కూడా తన సొంత ఆయన చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మార్క్ ను టచ్ చేసిన లక్కీ భాస్కర్.. నెక్స్ట్ టార్గెట్ అదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>