MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anil694823c4-2b60-441e-b4dc-fa24f13fd451-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anil694823c4-2b60-441e-b4dc-fa24f13fd451-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుడిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో అద్భుతమైన కామెడీని జోడించి సక్సెస్ లను అందుకున్నాడు. ఈయన సినిమాలలో కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన స్థాయిలో కామిడీ ఉండేది. దానితో శ్రీను వైట్ల సినిమా వచ్చింది అంటే చాలు కమర్షియల్ హంగులతో పాటు అదిరిపోయే రేంజ్ కామెడీ ఉంటుంది అని ప్రేక్షకులు నమ్మేవారు. ఇక ఆయన కూడా చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్ కథలAnil{#}aishwarya rajesh;srinu vytla;anil ravipudi;Comedy;Audience;Darsakudu;Director;News;choudary actor;Telugu;Successశ్రీను వైట్లను ఫాలో కానున్న అనిల్ రావిపూడి.. వర్కౌట్ అయ్యేనా..?శ్రీను వైట్లను ఫాలో కానున్న అనిల్ రావిపూడి.. వర్కౌట్ అయ్యేనా..?Anil{#}aishwarya rajesh;srinu vytla;anil ravipudi;Comedy;Audience;Darsakudu;Director;News;choudary actor;Telugu;SuccessMon, 04 Nov 2024 20:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుడిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో అద్భుతమైన కామెడీని జోడించి సక్సెస్ లను అందుకున్నాడు. ఈయన సినిమాలలో కొన్ని సంవత్సరాల క్రితం అద్భుతమైన స్థాయిలో కామిడీ ఉండేది. దానితో శ్రీను వైట్ల సినిమా వచ్చింది అంటే చాలు కమర్షియల్ హంగులతో పాటు అదిరిపోయే రేంజ్ కామెడీ ఉంటుంది అని ప్రేక్షకులు నమ్మేవారు.

ఇక ఆయన కూడా చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్ కథలలో కామెడీని జోడించి సినిమాలను రూపొందించి విజయాలను కూడా అందుకున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు శ్రీను వైట్ల కన్ఫ్యూజన్ కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. అలాగే అలాంటి సినిమాలతో చాలా విజయాలను కూడా అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన కన్ఫ్యూజన్ కామెడీ సినిమాలతో అపజయాలను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కూడా శ్రీను వైట్ల లాగానే కమర్షియల్ సినిమాలలో అద్భుతమైన కామెడీని జోడిస్తూ విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాను ఈయన కన్ఫ్యూజన్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో కామెడీ అదిరిపోయే రేంజ్ లో వర్కౌట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని కన్ఫ్యూజన్ కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ వ్యక్తితో అస్తమానం ఫోన్ మాట్లాడినందుకు కరీనాను అంత మాట అనేసిన సైఫ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>