MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8f2f44a4-d281-43c4-9a79-5f170c6b1121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi8f2f44a4-d281-43c4-9a79-5f170c6b1121-415x250-IndiaHerald.jpgమనకు తెలిసిందే మెగా ఫ్యామిలీలో లాస్ట్ గా జరిగిన శుభకార్యం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి . ఆ పెళ్లి జరిగి సంవత్సరం అయిపోయింది . రీసెంట్ గానే దానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.Chiranjeevi{#}Avunu;Husband;varun sandesh;varun tej;GEUM;Chiranjeevi;Doctor;News;Cinema;marriageమెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం... గుడ్ న్యూస్ చెప్పబోతున్న చిరంజీవి..!మెగా ఫ్యామిలీలో మరో శుభకార్యం... గుడ్ న్యూస్ చెప్పబోతున్న చిరంజీవి..!Chiranjeevi{#}Avunu;Husband;varun sandesh;varun tej;GEUM;Chiranjeevi;Doctor;News;Cinema;marriageMon, 04 Nov 2024 11:14:09 GMTమెగా ఫ్యామిలీలో ..మరో శుభకార్యం జరగబోతుందా ..? అంటే అవును అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే మెగా ఫ్యామిలీలో  లాస్ట్ గా జరిగిన శుభకార్యం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి . ఆ పెళ్లి జరిగి సంవత్సరం అయిపోయింది . రీసెంట్ గానే దానికి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే దానిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన కూడా లేదు. కాగా ఇప్పుడు మరొక వార్త ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ల పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీలో జరగబోయే మొదటి శుభకార్యం ఇదే అంటూ బాగా ఓ వార్త ట్రెండ్ అవుతుంది. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి మనవరాలు శ్రీజ కూతురు నివృత్తి హాఫ్ సారీ ఫంక్షన్ చేయబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది .



మనకు తెలిసిందే మెగా డాక్టర్ శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ లకు పుట్టిన బిడ్డే ఈ "నివృతి".  విడాకుల తర్వాత శ్రీజ తోనే ఉంటుంది.  సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. పలు మెగా ఫ్యామిలీ ఫొటోస్ లో కూడా బాగా దర్శనమిస్తూ ఉంటుంది. నివృత్తి హాఫ్ శారీ ఫంక్షన్ చేయాలి అంటూ మెగా ఫ్యామిలీ డిసైడ్ అయిందట . త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ హాఫ్ సారీ ఫంక్షన్ కి అటెండ్ కాబోతుందట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్ చల్ చేస్తుంది. అదే నిజమైతే మరొకసారి మెగా ఫ్యామిలీ హీరోస్ అదేవిధంగా మెగా కుటుంబ సభ్యులు ఒకే ఫోటోలో మెరవబోతున్నారు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది. కాగా మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఇక రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్  కోసం వెయిట్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వక్ఫ్ చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణలు ఇవే.. ఈ చట్టంపై ప్రజల అభిప్రాయమిదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>