MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7fa2e647-7391-4ff8-b8de-9ffb853cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7fa2e647-7391-4ff8-b8de-9ffb853cca9d-415x250-IndiaHerald.jpg అందరూ జనాలకు ముఖ్యంగా ఆయనలో నచ్చేది ఆయన గుణం . ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత తక్కువమనిషి అయిన ..ఎంత తక్కువ స్థాయి నుండి వచ్చిన వారైనా సరే ఇంటికి పిలిచి కడుపునిండా భోజనం పెట్టడం మన ప్రభాస్ కి చెళ్ళుతుంది. తన కోసం ఎక్కడి నుంచో వచ్చిన స్టార్ హీరోస్ కి అదే విధంగా తన ఫ్యాన్స్ ని ఒకేలా ట్రీట్ చేస్తూ కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు ప్రభాస్. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో చాలామంది పెద్ద మనుషులు ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అలాంటి ప్రభాస్ ఒక స్టార్ డైరెక్టర్ ఇంట్లో మాత్రమే మొహమాట పడకుండా కPrabhas{#}Kanna Lakshminarayana;Maha;Prabhas;Ishtam;Wife;puri jagannadh;Yevaru;Director;India;Heroఅందరికీ కడుపునిండా అన్నం పెట్టే ప్రభాస్.. సిగ్గు పడకుండా కంచెం నాకేసేది ఆ ఒక్క స్టార్ ఇంట్లోనే..!అందరికీ కడుపునిండా అన్నం పెట్టే ప్రభాస్.. సిగ్గు పడకుండా కంచెం నాకేసేది ఆ ఒక్క స్టార్ ఇంట్లోనే..!Prabhas{#}Kanna Lakshminarayana;Maha;Prabhas;Ishtam;Wife;puri jagannadh;Yevaru;Director;India;HeroMon, 04 Nov 2024 11:02:05 GMT"ప్రభాస్".. అంటే ఒక స్టార్ హీరో . ఒక పాన్ ఇండియా హీరో అని పక్కన పెడితే . అందరూ జనాలకు ముఖ్యంగా ఆయనలో నచ్చేది ఆయన గుణం . ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత తక్కువమనిషి అయిన ..ఎంత తక్కువ స్థాయి నుండి వచ్చిన వారైనా సరే ఇంటికి పిలిచి కడుపునిండా భోజనం పెట్టడం మన ప్రభాస్ కి చెళ్ళుతుంది. తన కోసం ఎక్కడి నుంచో వచ్చిన స్టార్ హీరోస్ కి అదే విధంగా తన ఫ్యాన్స్ ని ఒకేలా ట్రీట్ చేస్తూ కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు  ప్రభాస్. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో చాలామంది పెద్ద మనుషులు ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అలాంటి ప్రభాస్ ఒక స్టార్ డైరెక్టర్ ఇంట్లో మాత్రమే మొహమాట పడకుండా కిచెన్ లోకి వెళ్లి మరి ఫుడ్ పెట్టుకొని తినే అంత చనువు ఉంది .


ఆయన మరెవరో కాదు పూరి జగన్నాథ్ . ఆయనతో వర్క్ చేసే ప్రతి హీరోతో చాలా మింగిల్ అవుతూ ఉంటాడు పూరి జగన్నాథ్. వాళ్ళని హీరోగా కాకుండా ఫ్రెండ్స్ లా ట్రీట్ చేస్తూ ఉంటారు . ఆ విషయం మనకు తెలుసు . అయితే పూరీ జగన్నాథ్ ప్రభాస్ ల మధ్య ఉండే బాండింగ్ వేరే లెవల్ అని చెప్పాలి . మరి ముఖ్యంగా పూరి జగన్నాధ్ కన్నా పూరి జగన్నాథ్ భార్య లావణ్య అంటే ప్రభాస్ కి మహా మహా గౌరవం ..ఇష్టం కూడా.



ఒకానొక ఇంటర్వ్యూలో.." పూరి జగన్నాథ్ భార్య లావణ్య గారు అంటే నాకు చాలా ఇష్టం అని ..చాలా రెస్పెక్ట్ అని ..బుజ్జిగాడు షూటింగ్ టైం లో మా అందరికీ క్యారియర్లు పట్టుకొచ్చింది అని ..అదే మూమెంట్ లో ఆమె పక్కన ఒక ఆవిడ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా ఎవరు అని ప్రశ్నిస్తే పూరి జగన్నాథ్ ఇంట్లో పని చేసే పని ఆవిడ " అంటూ చెప్పుకొచ్చారు అని.." అప్పుడే నేను షాక్ అయిపోయాను అని.. ఎవరు కూడా అలా  ఇంట్లో పని చేసే వాళ్ళతో భోజనం చేయరు అని.. లావణ్య గారు అంత మంచి మనిషి అని ..అప్పటినుంచి ఆమెను లైక్ చేయడం ప్రారంభించాను అని" చెప్పుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు ప్రభాస్ - పూరి జగన్నాథ్ భార్య లావణ్య మంచి ఫ్రెండ్స్ కూడా.  సరదాగా పూరి జగన్నాథ్ కూడా ఆటపట్టిస్తూ ఉంటారట..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొంటె చూపుతో యూత్ ను కట్టిపడేస్తున్న డీజే టిల్లు బ్యూటీ.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>