LifeStyleRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tulasi9ffc3559-1e40-4490-ae6c-5d0ff02d0e7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/tulasi9ffc3559-1e40-4490-ae6c-5d0ff02d0e7a-415x250-IndiaHerald.jpgదీపావళి మొదలుకొని కార్తీకమాసం ముగిసే వరకు ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటారు. పూజ చేసేందుకు ప్ర‌మిద‌లు ఎంతో ముఖ్యం. ప్ర‌మిద‌ల్లో పూజ చేస్తే ఎల్ల‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు సుఖ సంతోషాలు .. ఆయురారోగ్యా ల‌తో ఉంటార‌న్న న‌మ్మ‌కాలు... విశ్వాసాలు బాగా ఎక్కువ‌. అసలు ఎన్ని రకాల ప్రమిదల్లో దీపం వెలిగిస్తారు ? వాటి ప్రయోజనాలు ఏంటో తప్పక తెలుసుకుందాం. tulasi{#}sampada;thulasi;Tulasi;Cow slaughter;Karthika Masam;Indian gooseberry;Silver;Turmeric;gold;Diwaliఏ ప్ర‌మిద‌ల్లో దీపంతో ఎలాంటి ఫ‌లితం అంటే .. ?ఏ ప్ర‌మిద‌ల్లో దీపంతో ఎలాంటి ఫ‌లితం అంటే .. ?tulasi{#}sampada;thulasi;Tulasi;Cow slaughter;Karthika Masam;Indian gooseberry;Silver;Turmeric;gold;DiwaliMon, 04 Nov 2024 09:13:36 GMTదీపారాధన అంటే ఒక్కోరకం ప్రమిదలో చేస్తారు. దీపావళి మొదలుకొని కార్తీకమాసం ముగిసే వరకు ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటారు. పూజ చేసేందుకు ప్ర‌మిద‌లు ఎంతో ముఖ్యం. ప్ర‌మిద‌ల్లో పూజ చేస్తే ఎల్ల‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు సుఖ సంతోషాలు .. ఆయురారోగ్యా ల‌తో ఉంటార‌న్న న‌మ్మ‌కాలు... విశ్వాసాలు బాగా ఎక్కువ‌. అసలు ఎన్ని రకాల ప్రమిదల్లో దీపం వెలిగిస్తారు ? వాటి ప్రయోజనాలు ఏంటో తప్పక తెలుసుకుందాం.


ఇత్తడి :
పూర్వం నుంచి ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తున్నారు పూర్వికులు. ఇత్తడి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే బంగారు ప్రమిదలో వెలిగించినంత ఫలితం రావడంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందట.
కంచు : ఈ ప్రమిదలు స్టీలు ని పోలి ఉంటాయి . కంచు ప్రమిదల్లో దీపం వెలిగిస్తే రోగ బాధలు .. అకాల మృతి దరిచేరకుండా ఉంటాయి.


పంచలోహాలు : బంగారం - వెండి - రాగి - ఇత్తడి - కంచు కనిపించే ప్రమిదల్ని పంచలోహాల ప్రమిదలు అంటారు. వీటిల్లో దీపారాధన చేస్తే సుఖశాంతులు లభిస్తాయి.
మట్టి ప్రమిదలు : ఆవు నెయ్యితో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే శుభ ఫలితం కలుగుతుంది.
పిండి ప్ర‌మిద :
పిండితో బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదని చేస్తారు. కార్తీకమాసంలో శివాలయాల్లో ఎక్కువగా ఈ దీపం పెడతారు.. దీంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
ఉసిరికాయ :
కార్తీకమాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారు. దీంతో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఉసిరి చెట్టు వద్ద కూడా దీపాలు వెలిగిస్తారు.


వెండి :
కొందరు పూజ గదిలో ఈ ప్రమిదలో దీపం వెలిగిస్తారు.. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. ఇనుము :
అలాగే స్టీలు - ఇనుమ ప్రమిదల్లో కూడా దీపాలను వెలిగించకూడదు. వాటిని అశుభానికి మాత్రమే ఉపయోగిస్తారుదేవుడి దగ్గర వీటితో పూజ చేయకూడదని పురాణాలనుంచి వాడుకలో ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గబ్బర్ సింగ్ తో పటాస్ లా పేలిన అభిమన్యు.. చివరికి తుస్సుమన్నాడుగా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>