MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skf9681814-a028-4e7f-a38d-eacd72b87093-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skf9681814-a028-4e7f-a38d-eacd72b87093-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ సినిమా అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు తెలుగు జరిగిన ఫ్రీ Sk{#}Shiva;lord siva;Sai Pallavi;Blockbuster hit;Box office;Telugu;Cinemaఅమరన్ : నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. ఇప్పటికే అన్ని కోట్ల లాభం..?అమరన్ : నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. ఇప్పటికే అన్ని కోట్ల లాభం..?Sk{#}Shiva;lord siva;Sai Pallavi;Blockbuster hit;Box office;Telugu;CinemaMon, 04 Nov 2024 15:50:00 GMTతమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ సినిమా అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఇప్పటికే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు తెలుగు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 4.42 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.34 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 3.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 4 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.21 కోట్ల షేర్ ... 15.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 3.71 కోట్ల లాభాలను అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేష్ కనకరాజ్ తో ఆ ఒక్క హీరోకే అలాంటి అనుభవం.. ఎందుకలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>