MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswarancbe3ed6a-28d8-4050-bfbe-c7bd85ac1cd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameswarancbe3ed6a-28d8-4050-bfbe-c7bd85ac1cd1-415x250-IndiaHerald.jpgకారణం ఏదైనా సరే స్టార్ హీరోయిన్స్ ఇలా ఐటమ్ సాంగ్ లో నటిస్తూ ఉండడం ఫ్యాన్స్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంతమంది జనాలు మాత్రం దాన్ని బాగా లైక్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సైతం ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది .Anupama Parameswaran{#}BEAUTY;Manam;Heroine;Heroఏ అమ్మాయి కూడా కలలో ఊహించని నిర్ణయం తీసుకున్న అనుపమ పరమేశ్వరన్..ఫ్యాన్స్ కన్నీళ్లు..!?ఏ అమ్మాయి కూడా కలలో ఊహించని నిర్ణయం తీసుకున్న అనుపమ పరమేశ్వరన్..ఫ్యాన్స్ కన్నీళ్లు..!?Anupama Parameswaran{#}BEAUTY;Manam;Heroine;HeroMon, 04 Nov 2024 10:47:00 GMTఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం బాగా గమనిస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కెరియర్ పిక్స్ లో ఉండగానే ఐటెం సాంగ్ లో నటించడానికి కూడా సిద్ధపడుతున్నారు
. డబ్బు కోసం కావచ్చు ..రెమ్యూనరేషన్ కోసం కావచ్చు ..కారణం ఏదైనా సరే స్టార్ హీరోయిన్స్ ఇలా ఐటమ్ సాంగ్ లో నటిస్తూ ఉండడం ఫ్యాన్స్ కి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొంతమంది జనాలు మాత్రం దాన్ని బాగా లైక్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సైతం ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది .

మలయాళీ కుట్టి అయినా తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుని తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకుంది . ఎంతలా అంటే అనుపమ పరమేశ్వరణ్ బోల్డ్ పాత్రలో నటిస్తే
ఫ్యాన్స్ సెల్ఫీ వీడియోలతో ఆమెకు రిక్వెస్ట్ కూడా చేశారు . కనీళ్లు పెట్టుకుంటూ దయచేసి ఇలాంటి పాత్రలో నటించొద్దు ..అలాంటి సీన్స్ అస్సలకి చెయ్యొద్దు అంటూ చాలా చాలా బాధపడిపోయారు . అలాంటి అనుపమ పరమేశ్వరణ్ ఆ తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టింది .

కాగా రీసెంట్ గా ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అనుపమ పరమేశ్వరణ్ ఓ  స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుందట . మొదటి నుంచి ఐటెం సాంగ్స్ లో నటించకూడదు అంటూ క్రేజీ డెసిషన్ తీసుకున్న ఈ బ్యూటీ . పెరిగిపోతున్న కాంపిటీషన్ కి అవకాశాలు తగ్గుతూ ఉండడంతోనే తన పేరు ఎక్కడ డౌన్ ఫాల్ అయిపోతుందో అన్న భయంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందట . అనుపమ పరమేశ్వరన్ కలలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు. త్వరలోనే ఈ బ్యూటీ టైర్ 2 హీరో సినిమాలో  ఐటమ్ సాంగ్ లో నటించబోతుందట . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుని ఉన్నారు జనాలు. అనుపమ ఎలా చిందిలేస్తుందో..? ఈ సినిమాలో అంటూ వెయిట్ చేస్తున్నారు అభిమానులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరికీ కడుపునిండా అన్నం పెట్టే ప్రభాస్.. సిగ్గు పడకుండా కంచెం నాకేసేది ఆ ఒక్క స్టార్ ఇంట్లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>