MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/luckey-baskar-movie28b1066a-3765-4dee-897a-202a9acc358e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/luckey-baskar-movie28b1066a-3765-4dee-897a-202a9acc358e-415x250-IndiaHerald.jpgదుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు అనగా అక్టోబర్ 30 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ ద్వారానే ఈ మూవీ కి మంచి పాజిటివ్ Luckey baskar movie{#}Josh;Salman Khan;Posters;Box office;producer;Producer;naga;sithara;Venky Atluri;dulquer salmaan;choudary actor;bhaskar;Baba Bhaskar;October;Cinemaఆ మార్క్ ను టచ్ చేసిన లక్కీ భాస్కర్.. నెక్స్ట్ టార్గెట్ అదే..?ఆ మార్క్ ను టచ్ చేసిన లక్కీ భాస్కర్.. నెక్స్ట్ టార్గెట్ అదే..?Luckey baskar movie{#}Josh;Salman Khan;Posters;Box office;producer;Producer;naga;sithara;Venky Atluri;dulquer salmaan;choudary actor;bhaskar;Baba Bhaskar;October;CinemaMon, 04 Nov 2024 18:25:00 GMTదుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు అనగా అక్టోబర్ 30 వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ కి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ ద్వారానే ఈ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. 

ఆ తర్వాత కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో కూడా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 55.4 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు.

మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్లో ఈ సినిమా హీరో దుల్కర్ సల్మాన్ , ఈ మూవీ దర్శకుడు వెంకీ అట్లూరి , ఈ మూవీ నిర్మాత నాగ వంశీ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. లేకపోతే ఇదే జోష్ లో ఈ మూవీ మరికొన్ని రోజులు కలెక్షన్లను రాబడితే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాబు పాలనపై మేధావుల రియాక్షన్ ఇదే.. గతంతో పోలిస్తే చాలా బెటర్ కానీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>