TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigg-boss-8-telugu-nayani-pavani-remunaraction1e3ee2fd-6ce6-4a97-be91-3d64d2bd91cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigg-boss-8-telugu-nayani-pavani-remunaraction1e3ee2fd-6ce6-4a97-be91-3d64d2bd91cd-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ -8 వ సీజన్ ప్రస్తుతం 9 వ వారం కొనసాగుతోంది.9 వ వారానికి సంబంధించి ఎలిమినేషన్ నిన్నటి రోజున పూర్తి అయ్యింది. శనివారం రోజున ఓటింగ్ పూర్తి అవ్వడంతో.. బిగ్ బాస్ -8 ఎపిసోడ్ ని 9 వ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ నిన్నటి రోజున ప్రసారం అవుతుంది. ఇదంతా ఇలా ఉండగా.. తొమ్మిదో వారం నామినేషన్ లో 5 మంది ఉండగా ఇందులో నయని పావని ఎలిమినేట్ కావడం జరిగింది. డేంజర్ జోన్ లో ఉన్న హరితేజ సేఫ్ అయ్యింది.. నయిని పావని ఎలిమినేట్ కావడంతో ఆమె చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది. గతంలో కూడా ఇలాగే జరిగింది అంటూ తెలియజేసింది. అక్టBIGG BOSS 8 TELUGU;NAYANI PAVANI;REMUNARACTION{#}pavani;Hari Teja;Bigboss;Episode;Saturday;News;Telugu;Cinema;media;Houseటీవీ: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నయని పావని.. వచ్చింది ఎంతంటే..?టీవీ: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నయని పావని.. వచ్చింది ఎంతంటే..?BIGG BOSS 8 TELUGU;NAYANI PAVANI;REMUNARACTION{#}pavani;Hari Teja;Bigboss;Episode;Saturday;News;Telugu;Cinema;media;HouseMon, 04 Nov 2024 02:00:00 GMTబిగ్ బాస్ -8 వ సీజన్ ప్రస్తుతం 9 వ వారం కొనసాగుతోంది.9 వ వారానికి సంబంధించి ఎలిమినేషన్ నిన్నటి రోజున పూర్తి అయ్యింది. శనివారం రోజున ఓటింగ్ పూర్తి అవ్వడంతో.. బిగ్ బాస్ -8 ఎపిసోడ్ ని 9 వ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ నిన్నటి రోజున ప్రసారం అవుతుంది. ఇదంతా ఇలా ఉండగా.. తొమ్మిదో వారం నామినేషన్ లో 5 మంది ఉండగా ఇందులో నయని పావని ఎలిమినేట్ కావడం జరిగింది. డేంజర్ జోన్ లో ఉన్న హరితేజ సేఫ్ అయ్యింది.. నయిని పావని ఎలిమినేట్ కావడంతో ఆమె చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది. గతంలో కూడా ఇలాగే జరిగింది అంటూ తెలియజేసింది.


అక్టోబర్ ఆరవ తేదీన వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని గత సీజన్ బిగ్ బాస్ సెవెన్ లో కూడా వైట్ కార్డు ద్వారానే ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి వారానికి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది.. కానీ ఈసారి మాత్రం నాలుగు వారాల పాటు తన ఆటతో ఆడగలిగిన ఈమె ఈ సీజన్లో కూడా తక్కువ సమయంలోనే నామినేట్ అయ్యింది. దీంతో నయని పావనీకి హౌస్ లో పాల్గొన్నందుకు ఎంత తీసుకుందని విషయానికి వస్తే.. ఇమే వారానికి రూ.1,50,000 లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.


అంటే ప్రతిరోజుకి 21,428 రూపాయలు తీసుకుందన్నమాట.. ఈ లెక్కన చూసుకుంటే నయని పావని కి నాలుగు వారాలకి గాను రూ .6లక్షల రూపాయలు అందుకున్నట్లు సమాచారం బిగ్బాస్ తెలుగు 8 లోకి నాలుగు వారాలలోపు ఆరు లక్షల రూపాయలు అందుకోవడం అంటే అంత ఆశమాసి విషయం కాదని పలువురు అభిమానులు కూడా తెలుపుతున్నారు. మరి బిగ్ బాస్ క్రేజ్ తో వచ్చిన సోషల్ మీడియా క్రేజీతో మరింత పాపులారిటీ సంపాదించుకొని రాబోయే రోజుల్లో సినిమా అవకాశాలను సంపాదించుకుంటుందేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది.. మనసులో మాట బయటపెట్టిన సూర్య..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>