MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarakdf016dec-6c0e-4661-a107-f694a17ef64a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tarakdf016dec-6c0e-4661-a107-f694a17ef64a-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకTarak{#}Saif Ali Khan;contract;kalyan ram;Jr NTR;Kannada;september;Hindi;koratala siva;Tamil;NTR;India;Telugu;Blockbuster hit;Cinemaదేవర : ఇప్పటికీ ఆ సస్పెన్స్ వీడలేదుగా.. గ్రేట్ ప్లాన్ వేసిన ప్రొడ్యూసర్స్..?దేవర : ఇప్పటికీ ఆ సస్పెన్స్ వీడలేదుగా.. గ్రేట్ ప్లాన్ వేసిన ప్రొడ్యూసర్స్..?Tarak{#}Saif Ali Khan;contract;kalyan ram;Jr NTR;Kannada;september;Hindi;koratala siva;Tamil;NTR;India;Telugu;Blockbuster hit;CinemaSun, 03 Nov 2024 16:32:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు ఏ ఓ టి టి లోకి రాలేదు.

అలాగే ఏ ఓ టీ టీ లోకి ... ఏ తేదీన వస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే చాలా సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకున్న ముందుగా జరిగిన ఒప్పందాల ద్వారా ఓ వైపు సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ ఉండగానే మరో వైపు సినిమా ఓ టీ టీ లోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దానితో నిర్మాతలకు కలెక్షన్లు రావడం లేదు. ఇక దేవర నిర్మాతలు మాత్రం ఈ సినిమా విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓ టీ టీ లోకి వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు అని అందుకే ఈ సినిమా ఓ టీ టీ విడుదలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇలా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించినట్లు కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>