MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-e744a7db-79e3-4607-97f7-cb8e18af61e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-e744a7db-79e3-4607-97f7-cb8e18af61e1-415x250-IndiaHerald.jpg తెలుగుతోపాటు ఇటు దక్షిణ భారతదేశం అటు హిందీ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ .. నార్త్ ఇండియా అంతట ప్రభాస్ కు తిరుగులేని మార్కెట్ కనిపిస్తోంది. దానికి తగినట్టుగానే ప్రభాస్ చాలా స్ట్రాంగ్ లైన్ తో ముందుకు వెళుతున్నాడు. బాహుబలి 1 - 2 సినిమాల తర్వాత మూడు వ‌రుస ప్లాప్ సినిమాలు ప్రభాస్ కు ఎదురైన ఆ వెంటనే సలార్ - కల్కి సినిమాతో తిరిగిలేని సూపర్ డూపర్ హిట్లు కొట్టి తిరిగిలేని స్ట్రాంగ్ హీరో అయిపోయాడు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో మరోసారి డార్లింగ్ పేరు మార్మోగింది. Prabhas {#}Prabhas;Lokesh;krishnam raju;maruti;prasanth;prasanth varma;India;Bahubali;Kollywood;vegetable market;Yuva;Lokesh Kanagaraj;Darling;Prashant Kishor;Hero;Tollywood;vijay kumar naidu;Hindi;Cinemaప్ర‌భాస్ మైండ్ బ్లాకింగ్ లైన‌ప్‌... ఆ ఇద్ద‌రు యువ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు...?ప్ర‌భాస్ మైండ్ బ్లాకింగ్ లైన‌ప్‌... ఆ ఇద్ద‌రు యువ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు...?Prabhas {#}Prabhas;Lokesh;krishnam raju;maruti;prasanth;prasanth varma;India;Bahubali;Kollywood;vegetable market;Yuva;Lokesh Kanagaraj;Darling;Prashant Kishor;Hero;Tollywood;vijay kumar naidu;Hindi;CinemaSun, 03 Nov 2024 10:30:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఉంది. పాన్ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు ? అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని కచ్చితంగా చెప్పాలి. ప్రభాస్ స్టార్ డం ఇప్పుడు ఆ రేంజ్ లో ఉంది.  తెలుగుతోపాటు ఇటు దక్షిణ భారతదేశం అటు హిందీ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ .. నార్త్ ఇండియా అంతట ప్రభాస్ కు తిరుగులేని మార్కెట్ కనిపిస్తోంది. దానికి తగినట్టుగానే ప్రభాస్ చాలా స్ట్రాంగ్ లైన్ తో ముందుకు వెళుతున్నాడు. బాహుబలి 1 - 2 సినిమాల తర్వాత మూడు వ‌రుస ప్లాప్ సినిమాలు ప్రభాస్ కు ఎదురైన ఆ వెంటనే సలార్ - కల్కి సినిమాతో తిరిగిలేని సూపర్ డూపర్ హిట్లు కొట్టి తిరిగిలేని స్ట్రాంగ్ హీరో అయిపోయాడు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో మరోసారి డార్లింగ్ పేరు మార్మోగింది.


తాజాగా టాలీవుడ్ లో ప్రభాస్ లైన‌ప్ పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఆల్రెడీ చాలామంది దర్శకులు ప్రభాస్ తో పనిచేస్తున్న ఇప్పుడు ఇద్దరు యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారే కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్ .. అలాగే టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇద్దరు పేర్లు ఇప్పుడు ప్రభాస్ లైన్లో ఉన్నాయి. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాలలో ఆసక్తిగా మారింది. ప్రభాస్ లైన్లో సలార్ 2 -  కల్కి 2 స్పిరిట్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాల తర్వాత లోకేష్ కనకరాజ్ - ప్రశాంత్ వర్మ సినిమాలు పట్టాలెక్కుతాయని తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానిందని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>