MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dr858d67c4-46f7-42c4-a728-ade752c6f97d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dr858d67c4-46f7-42c4-a728-ade752c6f97d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన బ్యానర్ లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. దిల్ రాజు ఆయన బ్యానర్ లో స్టార్ , మీడియం , చిన్న హీరోలతో ఇలా దాదాపు అన్ని రకాలైన హీరోలతో సినిమాలను నిర్మించి అద్భుతమైన సక్సెస్ లను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొదటగా మున్నా అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత దిల్ రాజు , ప్రభాస్ హీరోగా మిస్టర్ Dr{#}munna producer;Mr Perfect;dil raju;krishnam raju;Prabhas;Smart phone;Cinema;Successనేను చేసిన పనికి ప్రభాస్ షాక్ అయ్యి ఆ నిర్ణయం తీసుకున్నాడు.. దిల్ రాజు..?నేను చేసిన పనికి ప్రభాస్ షాక్ అయ్యి ఆ నిర్ణయం తీసుకున్నాడు.. దిల్ రాజు..?Dr{#}munna producer;Mr Perfect;dil raju;krishnam raju;Prabhas;Smart phone;Cinema;SuccessSun, 03 Nov 2024 17:49:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన బ్యానర్ లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. దిల్ రాజు ఆయన బ్యానర్ లో స్టార్ , మీడియం , చిన్న హీరోలతో ఇలా దాదాపు అన్ని రకాలైన హీరోలతో సినిమాలను నిర్మించి అద్భుతమైన సక్సెస్ లను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొదటగా మున్నా అనే మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత దిల్ రాజు , ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా స్టార్ట్ కావడానికి ముందు చాలా ఫన్నీ సన్నివేశాలు జరిగినట్లు ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నాకు దశరథ్ "మిస్టర్ ఫర్ఫెక్ట్" స్టోరీ చెప్పినప్పుడు అది ప్రభాస్ కి బాగుంటుంది అనిపించింది. దానితో వెంటనే ప్రభాస్ కి ఆ కథను ఫోన్ లోనే దశరద్ ద్వారా వినిపించాను. కథ విని ఆయన ఫస్ట్ అఫ్ బాగుంది , సెకండ్ హాఫ్ బాగోలేదు అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను కథ మొత్తాన్ని మళ్లీ సెట్ చేసి ఆయనకు వినిపించాను. ఇకపోతే ప్రభాస్ ఆ కథ వినడానికి రమ్మన్నప్పుడు కచ్చితంగా ఈ సినిమా చేయొద్దు , కానీ నేరుగా చెబితే బాగోదు కాబట్టి కథ విని స్టోరీ బాగోలేదు అని చెబుదాం అనుకొని కథ విన్నాడు. కానీ నేను స్టోరీను డెవలప్ చేసిన విధానానికి ఆయన స్టన్ అయ్యి ఆ సినిమాను ఒప్పుకున్నట్లు ఆయన దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>