MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood484d635a-cb4e-40f2-8074-160311912819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood484d635a-cb4e-40f2-8074-160311912819-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నితిన్ తన కెరీర్‌లో అనేక విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షకులను అలరించారు. అయితే నితిన్ తాజాగా నటిస్తున్న తమ్ముడు సినిమా నుంచి తాజాగా ఒక పవర్‌ఫుల్ అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్‌లో సినిమా టైటిల్‌ తో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నితిన్‌ tollywood{#}sriram;monday;Tammudu;Thammudu;Sri Venkateshwara Creations;Yuva;Posters;Music;News;Cinemaపవర్ చూపిస్తానంటున్న యంగ్ హీరో నితిన్..ఇంతకీ ఏం చేయనున్నాడు!!పవర్ చూపిస్తానంటున్న యంగ్ హీరో నితిన్..ఇంతకీ ఏం చేయనున్నాడు!!tollywood{#}sriram;monday;Tammudu;Thammudu;Sri Venkateshwara Creations;Yuva;Posters;Music;News;CinemaSun, 03 Nov 2024 16:19:55 GMTటాలీవుడ్ యువ హీరో నితిన్ తన కెరీర్‌లో అనేక విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షకులను అలరించారు. అయితే నితిన్ తాజాగా  నటిస్తున్న తమ్ముడు సినిమా నుంచి తాజాగా ఒక పవర్‌ఫుల్ అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్‌లో సినిమా టైటిల్‌ తో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నితిన్‌ ఆశలన్నీ పెట్టుకున్న మరో సినిమా రాబిన్‌హుడ్‌. 

వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నితిన్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్‌ ఇటీవల కాలంలో కొన్ని హిట్స్‌, ఫ్లాప్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పుడు తమ్ముడు, రాబిన్‌హుడ్‌ సినిమాలు ఆయన కెరీర్‌లో మరో మలుపు తీసుకురావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే తమ్ముడు సినిమాను కూడా మేకర్స్ మంచి గ్రాండ్ స్కేల్ లోనే తెరకెక్కిస్తుండగా ఈ సినిమా అప్డేట్ సోమవారం వస్తున్నట్లుగా తెలుస్తుంది. 

నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సినిమా టైటిల్ పెట్టకుండా ఒక పవర్ ఫుల్ అప్డేట్ ను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వస్తున్నట్లుగా తెలియజేశారు. అంతేకాదు ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కోసమే దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాకి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని వివరాలు రానున్నాయి. నితిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన ఫ్యాన్స్ తో నిత్యం సంబంధం కొనసాగిస్తూ ఉంటాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>