MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavika198083fd-4b20-4afc-abd7-1438124c29a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malavika198083fd-4b20-4afc-abd7-1438124c29a4-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు ఈ సినిమా హీరోకు గాను , దర్శకుడుకి పెద్దగా క్రేజీ లేదు. దానితో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో అంచనాలు ఏమీ లేవు. అలా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. దానితో ఒక్క సారిగా ఈ సినిమా హీరో , దర్శకుడు , హీరోయిన్ కి ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ సినిమాలో నటించిన చాMalavika{#}Balakrishna;malavika new;srinidhi shetty;Rajani kanth;Chandramukhi;Darsakudu;ravi teja;Ravi;Husband;Heroine;India;prashanth neel;Prasanth Neel;Mass;Director;Akkineni Nagarjuna;Tollywood;king;Venkatesh;Cinemaకేజిఎఫ్ నటి ఆ టాలీవుడ్ ఫేమస్ నటుడి భార్య అనే విషయం మీకు తెలుసా..?కేజిఎఫ్ నటి ఆ టాలీవుడ్ ఫేమస్ నటుడి భార్య అనే విషయం మీకు తెలుసా..?Malavika{#}Balakrishna;malavika new;srinidhi shetty;Rajani kanth;Chandramukhi;Darsakudu;ravi teja;Ravi;Husband;Heroine;India;prashanth neel;Prasanth Neel;Mass;Director;Akkineni Nagarjuna;Tollywood;king;Venkatesh;CinemaSun, 03 Nov 2024 14:14:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు ఈ సినిమా హీరోకు గాను , దర్శకుడుకి పెద్దగా క్రేజీ లేదు. దానితో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో అంచనాలు ఏమీ లేవు. అలా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. దానితో ఒక్క సారిగా ఈ సినిమా హీరో , దర్శకుడు , హీరోయిన్ కి ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ సినిమాలో నటించిన చాలా మందికి కూడా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో మాళవిక అవినాష్ ఒకరు. ఈమె ఈ సినిమాలో పవర్ ఫుల్ లేడీ రిపోర్టర్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇక దాదాపు ఈమె పాత్ర ద్వారానే సినిమా కథ నడుస్తూ ఉంటుంది. దానితో ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం వల్ల ఈమెకు అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఇండియా వ్యాప్తంగా లభించింది. మరి ఈమె భర్త మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు నటుడు అవినాష్. ఈయన సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన చంద్రముఖి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. అలాగే వెంకటేష్ రోగాలు పొందిన నాగవల్లి , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన దరువు , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన ఢమరుకం , బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ , అలాగే రాజు గారి గది సినిమాల్లో ఈయన కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆంధ్రాలో మద్యపాన నిషేధం ఉన్న సమయంలో మేము అలా చేసేవాళ్లం.. కృష్ణవంశీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>