Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suriyaa8305e8b-dd3d-4cd4-a69a-30b507542af9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suriyaa8305e8b-dd3d-4cd4-a69a-30b507542af9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ ఎంతలా పాపులర్ అయ్యారో.. అంతకంటే ఎక్కువగా సందీప్ రెడ్డి వంగా పాపులర్ అయ్యారు.. అర్జున్ రెడ్డితో మొదలైన ఆయన ప్రస్థానం బ్రేకులు లేని బండిలా దూసుకుపోతుంది.. తెలుగులో ఎందరో దర్శకులు వున్నారు.. అయితే వారంతా హీరో ఇమేజ్ ని బేస్ చేసుకోనో లేదంటే హీరో ని మెప్పించడం కోసమో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కోసమో వున్నవి లేనివి అన్నీ చెప్పి మాయ చేసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు.. సందీప్ రెడ్డి మాత్రం అలా కాకుండా తాను అనుకున్న వే లోనే సినిమాలను తీస్తూ దూసుకుపోతున్నాడsuriya{#}Ram Gopal Varma;maya;Prasthanam;Arjun;Audience;sandeep;Tamil;Hero;surya sivakumar;Cinemaఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది.. మనసులో మాట బయటపెట్టిన సూర్య..!!ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది.. మనసులో మాట బయటపెట్టిన సూర్య..!!suriya{#}Ram Gopal Varma;maya;Prasthanam;Arjun;Audience;sandeep;Tamil;Hero;surya sivakumar;CinemaSun, 03 Nov 2024 22:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ ఎంతలా పాపులర్ అయ్యారో.. అంతకంటే ఎక్కువగా సందీప్ రెడ్డి వంగా పాపులర్ అయ్యారు.. అర్జున్ రెడ్డితో మొదలైన ఆయన ప్రస్థానం బ్రేకులు లేని బండిలా దూసుకుపోతుంది.. తెలుగులో ఎందరో దర్శకులు వున్నారు.. అయితే వారంతా హీరో ఇమేజ్ ని బేస్ చేసుకోనో లేదంటే హీరో ని మెప్పించడం కోసమో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కోసమో వున్నవి లేనివి అన్నీ చెప్పి మాయ చేసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు.. సందీప్ రెడ్డి మాత్రం అలా కాకుండా తాను అనుకున్న వే లోనే సినిమాలను తీస్తూ దూసుకుపోతున్నాడు..ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుడికి చాలా కొత్తగా అనిపిస్తున్నాయి.. సందీప్ రెడ్డి వంగా సినిమాలలో హీరో కనపడడు.. ఆ పాత్రే ఎన్ని గంటలైన ప్రేక్షకుడి కళ్ళ ముందు తిరుగుతుంది..అదిరిపోయే సన్నివేశాలతో ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచే టేకింగ్ తో సందీప్ సినిమాలు చేస్తున్నారు..
సందీప్ సినిమా అంటే మినిమం ఉంటది అనే రేంజ్ కి ఆయన సినిమా వెళ్ళింది..దానికి తగ్గట్టుగానే ఆయన వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నారు..

సందీప్ చేసే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక బోల్డ్ కంటెంట్ అయితే ఉంటుందని తను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాంటి కంటెంట్ లేకపోతే తాను సినిమా చేయనని గతంలో చాలా సార్లు చెప్పాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కూడా సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. సూర్య నటించిన ‘కంగువా’ సినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న సూర్య సందీప్ వంగ తో సినిమా చేయాలని ఉంది అని తన మనసులోని మాటను బయట పెట్టారు.. కంగువా సినిమాతో సూర్య అద్భుతం సృష్టించడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.త్వరలోనే సందీప్, సూర్య కాంబో కూడా సెట్ కానుందేమో వేచి చూడాలి..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంటెంట్ లేక కష్టపడుతున్న పుష్ప 2 యూనిట్.. మొదట ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>