PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rushikonda-palace0fc06f9b-8c99-432e-adcb-3c8c9511fba0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rushikonda-palace0fc06f9b-8c99-432e-adcb-3c8c9511fba0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ సోషల్ మీడియా స్టార్ క్యాంపెనర్ గా చంద్రబాబు నాయుడు మారిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ను చూపిస్తూ చంద్రబాబు నాయుడు... సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తోంది. rushikonda palace{#}CBN;Telugu Desam Party;politics;YCP;Fidaa;Episode;News;media;Telangana Chief Minister;Reddy;Partyరుషికొండ ప్యాలస్ : వైసీపీ సోషల్ మీడియా స్టార్ క్యాంపెనర్ గా చంద్రబాబు ?రుషికొండ ప్యాలస్ : వైసీపీ సోషల్ మీడియా స్టార్ క్యాంపెనర్ గా చంద్రబాబు ?rushikonda palace{#}CBN;Telugu Desam Party;politics;YCP;Fidaa;Episode;News;media;Telangana Chief Minister;Reddy;PartySun, 03 Nov 2024 09:37:00 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ సోషల్ మీడియా స్టార్ క్యాంపెనర్ గా చంద్రబాబు నాయుడు మారిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ను చూపిస్తూ చంద్రబాబు నాయుడు... సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తెలుగుదేశం  పార్టీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తోంది.

దీంతో ఋషికొండ ప్యాలెస్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి కూడా ఋషికొండ ప్యాలెస్ రావడం జరిగింది. ఈ వీడియోలో...  ఋషికొండ కొండను బద్దలు కొట్టడం కంటే... జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఎంతో అద్భుతంగా కనిపించింది. ఆ ప్యాలెస్ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఇంత అద్భుతంగా కట్టాడాని కొనియాడుతున్నారు నెటిజెన్స్.

 తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియో కింద కచ్చితంగా... నెగిటివ్ కామెంట్స్ కంటే పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది గమనించిన వైసీపీ సోషల్ మీడియా..... చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేసింది. ఆయన చూపించిన ఋషికొండ ప్యాలెస్  ను వైసీపీ మరింత వైరల్ చేసి... జగన్మోహన్ రెడ్డి కట్టిన.. ప్యాలెస్ అద్భుతంగా ఉందని చంద్రబాబు చెప్పినట్లుగా... కొన్ని వీడియోలు చిత్రీకరించి వైరల్ చేస్తుంది వైసిపి.

 దీంతో ఋషికొండ ప్యాలెస్ ఇష్యూ  ను  నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకువెళ్దాం అనుకున్న తెలుగుదేశం పార్టీ  వ్యూహానికి దెబ్బ పడింది. చంద్రబాబు వేసిన వ్యూహం వైసిపి పార్టీకి అనుకూలంగా మారింది.  దీంతో తెలుగుదేశం పార్టీ తలలు పట్టుకుంటోంది. ఇక ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు పరచడంలో చంద్రబాబు నాయుడు.... దారుణంగా విఫలమయ్యాడని... అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆంధ్రాలో మద్యపాన నిషేధం ఉన్న సమయంలో మేము అలా చేసేవాళ్లం.. కృష్ణవంశీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>