MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreeleelaf7b62c67-b42d-4703-8461-73b965360033-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sreeleelaf7b62c67-b42d-4703-8461-73b965360033-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా వరకు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయన సినిమాలను రూపొందించిన విధానంతో మంచి మార్కులను కొట్టేశాడు. ఆఖరుగా సుకుమార్ , అల్లు అర్జున్ హీరోగా పుష్ప 1 సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీని డిసెంబSreeleela{#}sukumar;sree;Allu Arjun;Samantha;December;News;Yevaru;Cinemaపుష్ప 2 : స్పెషల్ సాంగ్ ఎందుకు శ్రీ లీలా.. సుకుమార్ అక్కడే మిస్టేక్ చేస్తున్నాడా..?పుష్ప 2 : స్పెషల్ సాంగ్ ఎందుకు శ్రీ లీలా.. సుకుమార్ అక్కడే మిస్టేక్ చేస్తున్నాడా..?Sreeleela{#}sukumar;sree;Allu Arjun;Samantha;December;News;Yevaru;CinemaSun, 03 Nov 2024 14:24:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా వరకు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయన సినిమాలను రూపొందించిన విధానంతో మంచి మార్కులను కొట్టేశాడు. ఆఖరుగా సుకుమార్ , అల్లు అర్జున్ హీరోగా పుష్ప 1 సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ మూవీని డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీలోని ఐటెం సాంగ్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసింది. పుష్ప పార్ట్ 2 స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమాలో ఎవరు స్పెషల్ సాంగ్ చేస్తారు అనే దానిపై అనేక చర్చ నడిచింది. అనేక మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పాడుతున్న ఇప్పటివరకు ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని షూట్ చేయలేదు. ఇక శ్రద్ధ కపూర్ నీ ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ కి తీసుకోవాలి ఈ మూవీ బృందం అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె ఆ ఆఫర్ నీ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానితో శ్రీ లీలా వైపు ఈ మూవీ బృందం వారు మొగ్గ చూపినట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్రీ లీలా ను ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి తీసుకోవడంతో కొంత పాజిటివ్ , కొంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

పాజిటివ్ విషయానికి వస్తే అల్లు అర్జున్ , శ్రీ లీల బెస్ట్ డాన్సర్స్ కావడంతో సాంగ్ అదిరిపోయే విజువల్ ట్రేటుగా ఉంటుంది అని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే , మరి కొంత మంది మాత్రం సమంత "పుష్ప 1" లో స్పెషల్ సాంగ్ చేసింది. ఆమెకు అద్భుతమైన క్రేజ్ ఉంది. స్త్రీలకు ఆ స్థాయి క్రేజ్ లేదు. అంత స్థాయి ఉన్న నటితో ఐటెం సాంగ్ చేస్తే బాగుండేది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>