Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr55799e66-8a38-4d32-b875-43f8b8d8d0dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr55799e66-8a38-4d32-b875-43f8b8d8d0dc-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం అందుకున్నాడు.. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసారు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ అద్భుతం గా తెరకెక్కించారు. దేవర పార్ట్ 2 కోసం పార్ట్ 1 అద్భుతమైన లీడింగ్ ఇచ్చారు.. అయితే ఈ సినిమా కు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ రోజులు మారేకొద్ధి సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగి థియేటర్స్ కు క్యూ కట్టారు.. దీనితో దేవరకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ హిntr{#}Hrithik Roshan;prashanth neel;Rajamouli;August;war;Prasanth Neel;RRR Movie;koratala siva;Mass;Yevaru;NTR;Director;Cinema;Heroఎవ్వరూ ఊహించని పాత్రలో ఎన్టీఆర్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..?ఎవ్వరూ ఊహించని పాత్రలో ఎన్టీఆర్.. నీల్ మావ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..?ntr{#}Hrithik Roshan;prashanth neel;Rajamouli;August;war;Prasanth Neel;RRR Movie;koratala siva;Mass;Yevaru;NTR;Director;Cinema;HeroSun, 03 Nov 2024 12:30:00 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం అందుకున్నాడు.. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసారు.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ అద్భుతం గా తెరకెక్కించారు. దేవర పార్ట్ 2 కోసం పార్ట్ 1 అద్భుతమైన లీడింగ్ ఇచ్చారు.. అయితే ఈ సినిమా కు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ రోజులు మారేకొద్ధి సినిమాపై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగి థియేటర్స్ కు క్యూ కట్టారు.. దీనితో దేవరకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న వార్ 2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.. వార్ 2 లో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా 2025 ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది.. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది..ఈ సినిమా లో ఎన్టీఆర్ తన కెరీర్ లో టచ్ చేయని పాత్ర వేయబోతున్నాడని సమాచారం.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే డ్రాగన్ మూవీ లో ఎన్టీఆర్ పాత్ర పురాణాల్లో భక్త ప్రహల్లాదుడి పాత్రను ప్రేరణగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో పాత్ర ప్రహల్లాద్ గా ఉండనుంది..ఈ లీక్స్ అన్నీ బయటికి రావడానికి ఒకే ఒక్క రీజన్. ప్రహల్లాద్ పేరుని డ్రాగన్ టీం రిజిస్టర్ చేయటం…భవిష్యత్తు లో ఎవరు ఈ పేరుని వాడకుండా ఒక వేళ టైటిల్ మార్చాల్సి వస్తే మార్చే వెసులు బాటు ఉండాలని ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం...







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>