MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charana7aa16ee-8910-49ce-b67c-81735591d5ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charana7aa16ee-8910-49ce-b67c-81735591d5ea-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న కుటుంబాల నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ నుండి కూడా ఎంతో మంది నటులు ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కుటుంబాల నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీలో నటులు సక్సెస్ అయినంత స్థాయిలో ఇతర కుటుంబాలలో కాలేదు అని చెప్పవచ్చు. ఈ ఫ్యామిలీ నుండి అనేక మంది హీరోలు ఎంట్రీ ఇవ్వగా అందులో చాలా మంది కూడా ఎంతో కొంత శాతం సక్సెస్ అయ్యారు. తమకంటూ ఒక మంచి గుర్తింపును టాలీవుడ్ ఇంCharan{#}sai dharam tej;January;Ram Charan Teja;Chiranjeevi;Success;Makar Sakranti;India;Tollywood;Cinemaఈ ఫోటోలో ఉన్న బుడ్డోళ్లను గుర్తుపట్టారా.. ఒకరు పాన్ ఇండియా స్టార్.. మరొకరు టాలీవుడ్ స్టార్..?ఈ ఫోటోలో ఉన్న బుడ్డోళ్లను గుర్తుపట్టారా.. ఒకరు పాన్ ఇండియా స్టార్.. మరొకరు టాలీవుడ్ స్టార్..?Charan{#}sai dharam tej;January;Ram Charan Teja;Chiranjeevi;Success;Makar Sakranti;India;Tollywood;CinemaSun, 03 Nov 2024 14:37:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న కుటుంబాల నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ నుండి కూడా ఎంతో మంది నటులు ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కుటుంబాల నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీలో నటులు సక్సెస్ అయినంత స్థాయిలో ఇతర కుటుంబాలలో కాలేదు అని చెప్పవచ్చు. ఈ ఫ్యామిలీ నుండి అనేక మంది హీరోలు ఎంట్రీ ఇవ్వగా అందులో చాలా మంది కూడా ఎంతో కొంత శాతం సక్సెస్ అయ్యారు.

తమకంటూ ఒక మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నారు. ఇకపోతే పైన ఉన్న ఫోటోలో ఇద్దరు బుడ్డోళ్ళు ఉన్నారు కదా వారిద్దరూ మెగా ఫ్యామిలీ కి సంబంధించిన వారే. ఇక వీరిలో ఒకరికి ఇప్పటికే ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది. మరొకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. వారెవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా .? వారు మరెవరో కాదు పైన ఫోటోలో ఉన్న వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ కాగా ,  మరొకరు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇకపోతే రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 

తాజాగా చరణ్ "గేమ్ చేంజర్" మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్  క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంటెంట్ లేక కష్టపడుతున్న పుష్ప 2 యూనిట్.. మొదట ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>