MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyab0aece2d-73f6-4640-b273-28b52daf0790-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyab0aece2d-73f6-4640-b273-28b52daf0790-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం అఖండ సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి మూవీ లతో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిBalayya{#}Kesari;Bobby;November;January;Hero;Makar Sakranti;lion;Simha;Balakrishna;sithara;News;Blockbuster hit;CinemaNBK 109 : క్లైమాక్స్ షూటింగ్ అప్పటినుండి షురూ.. ఎన్ని రోజులో తెలుసా..?NBK 109 : క్లైమాక్స్ షూటింగ్ అప్పటినుండి షురూ.. ఎన్ని రోజులో తెలుసా..?Balayya{#}Kesari;Bobby;November;January;Hero;Makar Sakranti;lion;Simha;Balakrishna;sithara;News;Blockbuster hit;CinemaSun, 03 Nov 2024 16:45:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం అఖండ సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి మూవీ లతో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాకి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ ని ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. కానీ ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 లేదా 12 వ తేదీల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 13 వ తేదీ నుండి ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ షూటింగ్ నవంబర్ 13 నుండి 19 వ తేదీ వరకు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ప్రస్తుతానికి బాలయ్య అభిమానుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>