MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-atluri0f860d74-a397-44b5-b5a1-693acb7d83f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkey-atluri0f860d74-a397-44b5-b5a1-693acb7d83f8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వెంకి అట్లూరి ఒకరు. ఈయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ దర్శకుడు నితిన్ హీరోగా రంగ్ దే అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు ధనుష్ హీరోగా సార్ అVenkey atluri{#}akhil akkineni;Tholi Prema;Mr Majnu;dulquer salmaan;Venky Atluri;Guntur;trivikram srinivas;Kumaar;varun tej;choudary actor;Darsakudu;Director;Heroine;Event;sithara;surya sivakumar;naga;bhaskar;Baba Bhaskar;October;Cinemaఆదర్శకుడి సలహా వల్లే మీనాక్షిని లక్కీ భాస్కర్ లో తీసుకున్నాను.. వెంకీ అట్లూరి..?ఆదర్శకుడి సలహా వల్లే మీనాక్షిని లక్కీ భాస్కర్ లో తీసుకున్నాను.. వెంకీ అట్లూరి..?Venkey atluri{#}akhil akkineni;Tholi Prema;Mr Majnu;dulquer salmaan;Venky Atluri;Guntur;trivikram srinivas;Kumaar;varun tej;choudary actor;Darsakudu;Director;Heroine;Event;sithara;surya sivakumar;naga;bhaskar;Baba Bhaskar;October;CinemaSun, 03 Nov 2024 16:20:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వెంకి అట్లూరి ఒకరు. ఈయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ దర్శకుడు నితిన్ హీరోగా రంగ్ దే అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఆ తర్వాత ఈ దర్శకుడు ధనుష్ హీరోగా సార్ అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా వెంకి అట్లూరి , దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా లక్కీ భాస్కర్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాకు జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ విజయం వైపు పయనిస్తుంది. ఈ మూవీకి మంచి టాక్ రావడంతో తాజాగా ఈ మూవీ బృందం ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఆ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి మాట్లాడుతూ ... మీనాక్షి చౌదరి "లక్కీ భాస్కర్" సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుంటూరు కారం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను లక్కీ భాస్కర్ మూవీ లో హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్నాను.

ఇక ఆ టైమ్ లో నాకు త్రివిక్రమ్ మరియు నాగ వంశీ "లక్కీ భాస్కర్" సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకోండి అని సూచించారు. ఇక వారు చెప్పిన తర్వాత నేను ఆమెను ఆడిషన్స్ చేశాను. అందులో ఆమె తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇక షూటింగ్లో కూడా ఈమె అదే స్థాయిలో తన నటనను ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాలోని ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి అని వెంకీ అట్లూరి తాజాగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శృతిహాసన్ చేసిన పనితో బ్లాక్ బాస్టర్ అందుకున్న కాజల్.. అనవసరంగా ఆ తప్పు చేసింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>